స్మార్ట్ ఫోన్ లా పనిచేసే అమేజింగ్ స్మార్ట్ వాచ్ , ఈరోజు Rs 1099 ధరలో లభ్యం …!!!
ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ అన్నిటిలోను రోజు ఎన్నో డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి . ఈ వెబ్సైట్స్ అన్నిటిలోనుFlipkart నమ్మదగిన వెబ్సైటు . దీనిలోఈరోజు ఎన్నో బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి .
Celestech WS01 Smartwatch
Surveyవవ స్మార్ట్ వాచ్ లో మీరు సిమ్ వేసుకోవచ్చు . దీనిలో 32GB మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు . ఇది ఒక ఫిట్నెస్ ట్రాకర్ లా పని చేస్తుంది . దీని ధర Rs 2299 కానీ డిస్కౌంట్ తరువాత కేవలం Rs 1099 లో మీదవుతుంది . Flipkart ఈ ప్రోడక్ట్ పై 52% డిస్కౌంట్ ని ఇస్తుంది . 10 రోజుల రీప్లేస్మెంట్ పాలసీ కలదు , 15 రోజుల వారంటీ కలదు .
JBL T250SI Wired Headphone
ఈ వైర్డ్ హెడ్ ఫోన్ Rs 2499 కానీ దీనిపై 64% డిస్కౌంట్ తరువాత కేవలం Rs 899 లో లభ్యం . 10 రోజుల వారంటీ కలదు . క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కలదు .
JBL T250SI Wired Headphone (Black, On the Ear, ఫ్లిప్కార్ట్ లో 899 లకు కొనండి
SACRO PB_239975 USB Portable Power Bank
15000 mAh గల ఈ పవర్ బ్యాంకు యొక్క అసలు ధర Rs 1999 కానీ దీనిపై 73% డిస్కౌంట్ తరువాత కేవలం Rs 499 లో మీదవుతుంది . 10 డేస్ రీప్లేస్ మెంట్ గ్యారెంటీ గలదు .
SACRO PB_239990 USB Portable Power Supply 15000 mAh Power Bank, ఫ్లిప్కార్ట్ లో 499 లకు కొనండి
Divine U8 Black Smartwatch
ఈ స్మార్ట్ వాచ్ కేవలం Rs 694 లో మీదవుతుంది . దీని అసలు ధర Rs 4999 దీనిపై 86% డిస్కౌంట్ లభిస్తుంది . 10 డేస్ రీప్లేస్మెంట్ వారంటీ గలదు .
Divine U8 Black Smartwatch, ఫ్లిప్కార్ట్ లో 695 లకు కొనండి
Speakline B 13 Portable Bluetooth Speaker
ఈ పోర్ట్రబుల్ బ్లూటూత్ స్పీకర్ పై Flipkart ఇస్తున్న 73% డిస్కౌంట్ తరువాత కేవలం Rs. 799 లో మీదవుతుంది . దీని అసలు ధర Rs 2999 . దీనిపై 10 డేస్ రీప్లేస్మెంట్ వారంటీ గలదు . Speakline B 13 Long Superior Quality Portable Bluetooth Mobile/Tablet Speaker, ఫ్లిప్కార్ట్ లో 799 లకు కొనండి
Micromax Canvas Laptab II
దీనిలో 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి . ఇది విండోస్ 10 హోమ్ తో వస్తుంది . దీనిలో 11.6-ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కలదు . దీనికి 10 డేస్ రీప్లేస్ మెంట్ వారంటీ కలదు . మరియు కాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కలదు .
Micromax Canvas Laptab II (WIFI) Atom 4th Gen, ఫ్లిప్కార్ట్ లో 10,999 లకు కొనండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile