30 వేలకే 80వేల రూపాయల ఫోన్!! Flipkart భారీ అఫర్..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 13 Apr 2021
HIGHLIGHTS
  • Flipkart ఫ్లాగ్ షిప్ ఫెస్ట్ సేల్

  • Flipkart భారీ స్మార్ట్ ఫోన్ అఫర్

30 వేలకే 80వేల రూపాయల ఫోన్!! Flipkart భారీ అఫర్..!
30 వేలకే 80వేల రూపాయల ఫోన్!! Flipkart భారీ అఫర్..!

గత సంవత్సరం LG రెండు స్క్రీన్స్ మరియు భారీ కెమెరా ఫీచర్లలతో వచ్చిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ LG Wing పైన Flipkart భారీ అఫర్ ప్రకటించింది. నిన్నటి నుండి మొదలైన Flipkart ఫ్లాగ్ షిప్ ఫెస్ట్ సేల్ నుండి ఈ భారీ స్మార్ట్ ఫోన్ అఫర్ ను ప్రకటించింది. ఈ సేల్ నుండి  80వేల రూపాయల విలువ గల LG Wing స్మార్ట్ ఫోన్ ను కేవలం 30 వేలకే పొందవచ్చు.              

 ఏప్రిల్ 12 నుండి 15 వరకూ జరగనున్న ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్ షిప్ ఫెస్ట్ సేల్ నుండి మాత్రమే ఈ అఫర్ లభిస్తుంది.

వాస్తవానికి, LG Wing స్మార్ట్ ఫోన్ MRP ధర మాత్రమే Rs.80,000. కానీ, 2020 అక్టోబరు లో ఈ ఫోన్ ను LG పరిచయం చేసినప్పుడు దీన్ని Rs.69,990 రూపాయల ధరతో పరిచయం చేసింది. అయితే, ఈ ఫోన్ ఈ ధరలో వచ్చిన మిగతా ఫోన్ల మాదిరిగా టాప్ ఆఫ్ ద లైన్ ప్రాసెసర్ తో మాత్రం లేదు. కానీ, ప్రస్తుతం Flipkart అఫర్ నుండి ఇవ్వనున్నట్లు చూపిస్తున్న Rs.29,999 ధరకు మాత్రం ఇది సాటిలేని ఫోనుగా ఉంటుంది. Click Here for Check Offer 

LG Wing: ప్రత్యేకతలు

LG Wing  డ్యూయల్ స్క్రీన్ తో వస్తుంది. వీటిలో పెద్ద స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ గల 6.8-ఇంచ్ FHD+ డిస్ప్లేతో వుంటుంది. మరొక డిస్ప్లే 3.9 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఫాస్ట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 765G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జతగా వస్తుంది.

ఇక కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 64MP కెమెరా OIS సపోర్ట్ తో వస్తుంది. దీనికి జతగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 12MP గింబాల్ అల్ట్రా వైడ్ కెమెరా వున్నాయి. ముందు భాగంలో, 32MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 4000mAh బ్యాటరీతో వస్తుంది.   

logo
Raja Pullagura

email

Web Title: flipkart big deal on lg wing from flipkart flagship fest sale
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 12999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 9999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status