Flipkart BBD Sale క్లోజింగ్ డేట్ ఎట్టకేలకు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. 2025 దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన పండుగ సేల్ బిగ్ బిలియన్ డేస్ క్లోజింగ్ డేట్ ను ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. కేవలం క్లోజింగ్ డేట్ మాత్రమే కాదు చివరి రోజుల్లో అందించనున్న లాస్ట్ డేస్ ఆఫర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. మరి ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా చేసిన సేల్ క్లోజింగ్ డేట్ మరియు లాస్ట్ డేస్ డీల్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart BBD Sale క్లోజింగ్ డేట్?
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ రెండో తేదీతో ముగుస్తుందని ఫ్లిప్ కార్ట్ క్లోజింగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ డేట్ తో పాటు ఈ సేల్ చివరి రోజుల్లో అందించనున్న లాస్ట్ డేస్ డీల్స్ కూడా అందించింది. ఈ సేల్ నుంచి బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మరియు హెడ్ ఫోన్స్ కోసం చూస్తున్నట్లయితే ఈరోజు అందిస్తున్న ఈ డీల్స్ పరిశీలించవచ్చు.
ఈ సేల్ క్లోజింగ్ డేట్ అనౌన్స్ చేయడానికి ముందు ఫ్లిప్ కార్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ మరియు హెడ్ ఫోన్ డీల్స్ అందించింది. వీటిలో కంప్లీట్ సెట్ గా వచ్చిన బెస్ట్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను. మీ బడ్జెట్ 20 వేల కంటే తక్కువైతే ఈ బెస్ట్ డీల్స్ పరిశీలించవచ్చు.
CMF by Nothing Phone 2 Pro
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ CMF యొక్క లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ సేల్ నుంచి రూ. 16,999 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారు రూ. 1,500 డిస్కౌంట్ తో కేవలం రూ. 15,499 ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు కెమెరాతో ఆకట్టుకుంటుంది.
OnePlus Nord CE5 5G
ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా విడుదలయింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 23,746 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ ను ICICI క్రెడిట్ కార్డ్ తో తీసుకున్న వారికి రూ. 1,500 డిస్కౌంట్ తో కలిపి ఈ ఫోన్ కేవలం రూ. 22,2496 ధరకే లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ ను భారీ డిస్కౌంట్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి కేవలం రూ. 28,499 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ ఫోన్ డిస్కౌంట్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ముగిసే నాటి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ సేల్ నుంచి ఇంకా చాలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఈ చివరి రెండు రోజులు అందించే అవకాశం ఉంది.