iPhone 17 ఫోన్ ను SASA LELE సేల్ నుంచి అతి చవక ధరలో అందుకోండి అంటున్న Flipkart

HIGHLIGHTS

iPhone 17 ఫోన్ ను SASA LELE సేల్ నుంచి అతి చవక అందుకోండి అంటోంది Flipkart

ఫ్లిప్ కార్ట్ సేల్ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది

ఈ ఫోన్ మీరు కేవలం రూ. 64,730 ఆఫర్ ధరలో అందుకోవచ్చు

iPhone 17 ఫోన్ ను SASA LELE సేల్ నుంచి అతి చవక ధరలో అందుకోండి అంటోంది Flipkart. సమ్మర్ 2026 సీజన్ కోసం ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్ సేల్ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ సేల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది.

Flipkart SASA LELE : iPhone 17 ఆఫర్

ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్ రూ. 82,900 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈరోజు కూడా యాపిల్ ఇదే ధరతో సేల్ అవుతోంది. అయితే, ఫ్లిప్ కార్ట్ మాత్రం ఈరోజు సేల్ నుంచి రూ. 7,000 భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 75,900 రూపాయల అతి తక్కువ ధరతో లిస్ట్ చేసింది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ ఫోన్ పై మరో రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల భారీ అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్ మరియు రూ. 6,170 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్. ఈ మొత్తం ఆఫర్స్ తో ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ. 18,170 రూపాయల డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ మీరు కేవలం రూ. 64,730 ఆఫర్ ధరలో అందుకోవచ్చు.

Also Read: LG Nano Smart Tv ఈ రోజు మొదలైన అమెజాన్ సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తోంది.!

iPhone 17 : ఫీచర్స్

యాపిల్ ఐఫోన్ 17 ఫోన్ 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz ప్రో మోషన్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ ఐలాండ్ ఫీచర్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఐఫోన్ 17 ఆపిల్ యొక్క A19 chip తో నడుస్తుంది. ఇది యాపిల్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు iOS 26 లేటెస్ట్ సాఫ్ట్ వేర్ తో జతగా వస్తుంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ తో స్ట్రాంగ్ డిజైన్ తో ఉంటుంది.

ఐఫోన్ 17 ఫోన్ 48MP డ్యూయల్ ఫ్యూజన్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు భాగంలో 18MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ Dolby Vision, 60FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు యాపిల్ ఫీలర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 గంటల వీడియో ప్లే బ్యాక్ అందించే పవర్ ఫుల్ కెమెరా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :