Flipkart 2GUD రిఫర్బిష్డ్ మొబైల్ ఆఫర్లు : సగం ధరకే మొబైల్స్

HIGHLIGHTS

ఈ రోజు గొప్ప డిస్కౌంట్‌తో కొనుగోలు చేయగల కొన్ని ఫోన్‌ల జాబితాను అందిస్తున్నాము.

ఫ్లిప్‌కార్ట్ తన స్వంత సైట్ "2GUD" నుండి ఈ సారి FLIPSTART DAYS SALE కింద పునరుద్ధరించిన ఉత్పత్తుల అమ్మకాలను నిర్వహించింది. ఈ సెల్ ఆగస్టు 1 నుండి 3 వరకు నడుస్తుంది. ఈ రోజు గొప్ప డిస్కౌంట్‌తో కొనుగోలు చేయగల కొన్ని ఫోన్‌ల జాబితాను అందిస్తున్నాము. ఈ ఫోన్‌ల కొనుగోలుపై, మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ ఇవ్వబడుతుంది. దీనితో, EMI ఎంపికలు కూడా అందచేయబడ్డాయి.

ఆపిల్ ఐఫోన్ 7 (రెడ్, 128 జీబీ)

ధర: 59,890

డీల్ ధర: Rs .24,979

మీరు ఆపిల్ యొక్క ఆపిల్ ఐఫోన్ 7 స్మార్ట్‌ఫోన్‌ను FLIPSTART DAYS SALE కింద రూ .24,979 ధరతో కొనుగోలు చెయ్యవచు. అయితే, దీని  మార్కెట్ ధర 59,890 రూపాయలుగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ఫోన్‌లో 58% వరకు తగ్గింపు పొందుతారు. ఇది 4.7 అంగుళాల రెటినా హెచ్‌డి డిస్ప్లే మరియు 12 ఎంపి రియర్ కెమెరాతో ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి.

వన్‌ప్లస్ 6 (అంబర్ రెడ్, 128 జీబీ) (8 జీబీ ర్యామ్)

ధర: రూ .39,999

డీల్ ధర: Rs .28,899

మీరు వన్‌ప్లస్ యొక్క ఈ వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ కింద కొనుగోలు  రూ. 28,899 ధరతో కొనుగోలు చెయ్యవచు. అయితే, దీని మార్కెట్ ధర 39,999. ఈ విధంగా మీరు ఈ ఫోన్‌లో 27% వరకు తగ్గింపు పొందుతారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ / 128 జీబీ రోమ్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీతో అంబర్ రెడ్ కలర్‌తో వస్తుంది. ఇక్కడ నుండి కొనండి

LG G7 + ThinQ (ప్లాటినం, 128 GB) (6 GB RAM)

ధర: రూ .55,000

డీల్ ధర: Rs .19,990

మీరు FLIPSTART DAYS SALE కింద LG G7 + ThinQ స్మార్ట్‌ఫోన్ను కేవలం 19,990 ధరతో కొనవచ్చు. ఈ ఫోన్ మార్కెట్ నుండి  కొనాలంటే రూ. 55,000 రూపాయలు ఖర్చు చేయాల్సివస్తుంది. ఈ విధంగా మీరు ఈ ఫోన్‌తో  63% వరకు తగ్గింపు పొందుతారు. ఫోన్ ప్లాటినం కలర్ 6.1 అంగుళాల క్వాడ్ హెచ్‌డి + డిస్ప్లే మరియు 16 ఎంపి + 16 ఎంపి డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇక్కడ నుండి కొనండి

OPPO F7 (బ్లాక్, 64 GB) (4 GB RAM)

ధర: 11,599

డీల్ ధర: Rs.26,500

మీరు FLIPSTART DAYS SALE కింద ఒప్పో యొక్క OPPO F7 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, దానిని 11,599 ధరతో కొనవచ్చు, మార్కెట్ ధర 26,500 రూపాయలు. ఈ విధంగా మీరు ఈ ఫోన్‌లో 56% వరకు తగ్గింపు పొందుతారు. మీరు 6.23 అంగుళాల పూర్తి HD + డిస్ప్లే మరియు 16MP వెనుక కెమెరా, 25MP ఫ్రంట్ కెమెరాతో బ్లాక్ కలర్‌లో పొందే ఫోన్. ఇక్కడ నుండి కొనండి

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ 1 ప్లస్ (బ్లాక్, 32 జిబి) (4 జిబి ర్యామ్)

ధర: 23,999 

డీల్ ధర: Rs.15,499 

మీరు సోప్ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ 1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ కింద కొనుగోలు చేస్తే, దాని ధర రూ .15,499 కాగా, మార్కెట్ ధర 23,999 రూపాయలు. ఈ విధంగా మీరు ఈ ఫోన్‌లో 35% వరకు తగ్గింపు పొందుతారు. హెలియో పి 20 ఆక్టా కోర్ 64 బిట్ ప్రాసెసర్‌తో మీరు బ్లాక్ కలర్‌లో ఉన్న ఫోన్. ఇక్కడ నుండి కొనండి

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :