Redmi Note 8 Pro పైన భారీ డిస్కౌంట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 20 Feb 2020
Redmi Note 8 Pro పైన భారీ డిస్కౌంట్

Work from home seamlessly with Airtel Xstream

Airtel Xstream Fiber provide you 1Gbps internet speed and top-notch benefits

Click here to know more

షావోమి, ఇండియాలో REDMI NOTE 8 PRO  స్మార్ట్ ఫోన్ను గొప్ప స్పెక్స్ తో చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వేనుక ఒక 64MP ప్రధాన కేమెరా గల క్వాడ్ కెమెరాతో మరియు గేమింగ్ కోసం ప్రత్యేకమైన మీడియా టెక్ హీలియో G90T చిప్ సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ను మాత్రం కేవలం రూ.14,999 రూపాయల ప్రారంభదరతో ధరతో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో తీసుకొచ్చింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ పైన మొదటిసారిగా 1,000 రూపాయల భారీ తగ్గింపు ప్రకటించి, మరింత తక్కువ ధరకే అమ్మకాలను ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క ప్రస్తుత ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.      

రెడ్మి నోట్ 8 ప్రో  : లేటెస్ట్ ధరలు

1. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +64GB ) - Rs.13,999/-

2. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +128GB ) - Rs.15,999/-

3. రెడ్మి నోట్ 8 ప్రో (8GB +128GB ) - Rs.17,999/

రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో ఇది 3D కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది.  ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తోఈ స్మార్ట్ శక్తినిస్తుంది.మరొక కొత్త విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ Alexa Built-ఇన్ తో వస్తుంది మరియు ఇండియాలో ఈ ప్రత్యేకతతో వచ్చిన మెట్టమొదటి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  64 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అలాగే, బాక్సుతో పాటుగా ఒక 18W చార్జరును అందించారు.      

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.