అదిరిపోయే స్మార్ట్ ఫోన్ డీల్స్ పేటిఎమ్ మాల్లో….

HIGHLIGHTS

మార్కెట్లో ప్రస్తుతం ఉన్నఫ్లాగ్షిప్ ఫోన్ల పైన పేటిఎమ్ మాల్ చాల మంచి డీల్స్ ని అందిస్తుంది చూడండి.

తాజా స్మార్ట్ ఫోన్లను మంచి ఆఫర్స్ తో తక్కువ ధరకే సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే ఇంకెందుకు ఆలస్యం, పేటిఎమ్ మాల్ లో గొప్ప తగ్గింపు ధరలతో అందుబాటులోవున్న ట్రెండీ ఫోన్లను మీకోసం పూర్తి వివరాలతో ఒక లిస్ట్గా చేసి అందింస్తున్నాము . త్వరపడండి …

Vivo V9 64 GB Pearl Black & Golden Line

ఈ వివో వీ 9 ఫోన్ ని అందుకోవడానికి రూ . 23,999 చెల్లించవలసి ఉంటుంది. కానీ, పేటిఎమ్ మాల్లో 21% డిస్కౌంట్ తరువాత రూ . 18,040 ధరతో ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చు. ఇంకా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా EMI ఈ డివైజ్ ని కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఏ స్మార్ట్ ఫోన్లో 24ఎంపీ సెల్ఫీ కెమెరా అదనపు హంగుతోపాటుగా 4జీబీ ర్యం మరియు 64జీబీ అంతర్గత మెమొరీతో వస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Samsung Galaxy J8 2018 64GB Gold

ఈ శామ్సంగ్ గెలాక్సీ జె8 ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర రూ . 19990 తో ఉంది. అయితే ప్రస్తుతం పేటిఎమ్ మాల్ అందిస్తున్న 10% డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు రూ . 16990 ధరతో మీ సొంతంచేసుకోవచ్చు. ఈ ఫోన్ కి లో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గత మెమొరీతో వస్తుంది మరియు 16ఎంపీ + 5ఎంపీ  డ్యూయల్ వెనుక కెమేరాని కలిగివుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Moto G5s Plus 64GB Gold

ఈ మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ . 16,999 ధరతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. కానీ పేటిఎమ్ మాల్లో దీని 18% డిస్కౌంట్ ని జోడించిన తరువాత రూ . 13,900 కి అందించబడుతుంది. అలాగే, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా EMI ఈ డివైజ్ ని కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,ప్రధాన 13-ఎంపీ ప్రధాన కెమేరా మరియు 8-ఎంపీ సెల్ఫీ కెమేరా ముందు అందించారు.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Oppo F3 64GB Black

5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి గల మరియు ముందు16ఎంపీ + 8ఎంపీ సెల్ఫీ కెమేరా గల ఈ ఒప్పో ఎఫ్ 3 స్మార్ట్ ఫోన్ ని మనం పొందడానికి రూ . 20,990 ఖర్చుచేయవలసి ఉంటుంది. కానీ , ప్రస్తుతం పేటిఎమ్ మాల్ అందిస్తున్న 19% డిస్కౌంట్ మరియు MOB10 ప్రోమోకోడ్ తగ్గింపు తరువాత ఈ ఫోన్ ని రూ . 15,291 ధరతో కొనవచ్చు. ఇంకా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా EMI ఈ డివైజ్ ని కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Nokia 6.1 2018 4GB + 64GB Blue Gold

ప్రస్తుత మార్కెట్లో రూ . 19,999 ధరతోవున్న ఈ నోకియా 6.1 2108 స్మార్ట్ ఫోన్  పేటిఎమ్ మాల్ డిస్కౌంట్ మరియు ప్రోమోకోడ్ తగ్గింపు తరువాత రూ . 15,452 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది . ఇంకా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా EMI ఈ డివైజ్ ని కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ నోకియా 6.1 ZEISS ఆప్టిక్స్ గల 16ఎంపీ ప్రధాన కెమేరాతో వస్తుంది దీనితో 4k వీడియోలు తీసికోవచ్చు .ఇది కూడా 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి తో వస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Honor 9 Lite 64 GB Sapphire Blue

ఈ హానర్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ ఒక ఫుల్ హెచ్ డి+ డిస్ప్లే కలిగివుండు ఇంకా ఇది కిరిణ్ 659 శక్తితో పనిచేస్తుంది మరియు 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి తో వస్తుంది. ప్రస్తుత మార్కెట్లో రూ . 16,999 ధరతోవున్నఈ ఫోన్  పేటిఎమ్ మాల్ డిస్కౌంట్ తరువాత రూ . 13,102 ధరతో అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా EMI ఈ డివైజ్ ని కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :