బ్లాక్ బెర్రీ కంపెని రెండవ ఆండ్రాయిడ్ OS స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. మొదటి ఫోన్ పేరు ఆండ్రాయిడ్ Priv. అది అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.
Surveyఇప్పుడు లాంచ్ అయిన రెండవ ఫోన్ పేరు DTEK50. దీని ప్రైస్ 20,000 రూ. US, UK ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో బ్లాక్ బెర్రీ ఆన్ లైన్ సైట్ లో ప్రీ సేల్స్. ఆగస్ట్ 8 నుండి షిప్పింగ్.
DTEK50 స్పెసిఫికేషన్స్ – 5.20 in FHD డిస్ప్లే, 1.2GHz ప్రొసెసర్, 3GB ర్యామ్, 8MP ఫ్రంట్ కెమెరా, 13MP రేర్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2610 mah బ్యాటరీ.
ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS తో రన్ అయ్యే ఈ ఫోన్ స్పెక్స్ ప్రస్తుతం ఇవే బయటకు వచ్చాయి. ఇండియన్ రిలీజ్ పై ఇంకా స్పష్టత లేదు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile