స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్ల ను ప్రకటించే ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు సరికొత్తగా 'Lenovo Mobile Fest' ను జరుపుతుంది . ఈ సేల్‌లో గ్ లెనోవో బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.
Surveyలెనోవో ఫోన్స్ లోనే అత్యంత ప్రజాధారణ పొందిన లెనోవో కే6 పవర్. పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. లెనోవో కే6 పవర్ 3GB RAM వేరియంట్‌ను రూ.8,999కే సొంతం చేసుకోవొచ్చు . ఇక .4GB RAM వేరియంట్‌ను రూ.9,999కే మీదవుతుంది . ఒకవేళ మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.8,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ మీ సొంతం చేసుకోవొచ్చు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile