ఆపిల్ iPHONE ల పైన , డిస్కౌంట్ మరియు మంచి క్యాష్ బ్యాక్ అందిస్తున్న Paytm

HIGHLIGHTS

మూవీ టికెస్ట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజి బోనస్ ఆఫర్లు వంటిని కూడా అందిస్తోంది.

ఆపిల్ iPHONE ల పైన , డిస్కౌంట్ మరియు మంచి క్యాష్ బ్యాక్ అందిస్తున్న Paytm

ఇప్పుడు ఆపిల్  ఫోన్ల మీద  పేటిఎమ్ మాల్ గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా డిస్కౌంట్ తో పాటుగా పేటిఎమ్ మరియు జీరో కాస్ట్ EMI (Zero cost EMI) కూడా అందుబాటులో ఉంటుంది. అదనంగా, మూవీ టికెస్ట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజి బోనస్ ఆఫర్లు వంటిని కూడా అందిస్తోంది.  ఇక్కడ సూచించిన LINK ద్వారా మీకు నచ్చిన ఫోన్ను నేరుగా కొనవచ్చు.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iPhone 6S

ఐఫోన్ 6s  ఒక 4.7 అంగుళాల  స్క్రీన్ తో వస్తుంది. అలాగే  మీరు 2GB/32GB స్టోరేజితో ముందుగా Rs 29,900 ధరతో అమ్ముడవుతుండగా, దీని పైన 3% డిస్కౌంట్ తో రూ. 28990 ధరతో కొనవచ్చు. అలాగే, అదనంగా, మూవీ టికెస్ట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజి బోనస్ ఆఫర్లు వంటిని కూడా అందిస్తోంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి. 

Apple iPhone 7

ఈ ఐఫోన్ 6s  ఒక 4.7 అంగుళాల  స్క్రీన్ తో వస్తుంది. అలాగే  మీరు 2GB/32GB స్టోరేజితో ముందుగా Rs 39,900 ధరతో అమ్ముడవుతుండగా, దీని పైన 9% డిస్కౌంట్ తో రూ. 36,990 ధరతో కొనవచ్చు. అదనంగా, మూవీ టికెస్ట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజి బోనస్ ఆఫర్లు వంటిని కూడా అందిస్తోంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి. 

Apple iPhone X 256 GB

ఈ ఐఫోన్ X  ఒక 5.8 అంగుళాల  స్క్రీన్ తో వస్తుంది. అలాగే  మీరు 3GB/256GB స్టోరేజితో ముందుగా Rs 1,00,000 ధరతో అమ్ముడవుతుండగా, దీని పైన 18% డిస్కౌంట్ తో రూ. 81,999 ధరతో కొనవచ్చు. అదనంగా, మూవీ టికెస్ట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజి బోనస్ ఆఫర్లు వంటిని కూడా అందిస్తోంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి. 

Apple iPhone XR 64GB

ఈ ఐఫోన్ X  ఒక 6.1 అంగుళాల  స్క్రీన్ తో వస్తుంది. అలాగే  మీరు 3GB/64GB స్టోరేజితో ముందుగా Rs 76,990 ధరతో అమ్ముడవుతుండగా, దీని పైన 22% డిస్కౌంట్ తో రూ. 59,900 ధరతో కొనవచ్చు. అదనంగా, మూవీ టికెస్ట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజి బోనస్ ఆఫర్లు వంటిని కూడా అందిస్తోంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి. 

Apple iPhone XS 64 GB

ఈ ఐఫోన్ X  ఒక 5.8 అంగుళాల  స్క్రీన్ తో వస్తుంది. అలాగే  మీరు 4GB/64GB స్టోరేజితో ముందుగా Rs 99,9000 ధరతో అమ్ముడవుతుండగా, దీని పైన 6% డిస్కౌంట్ తో రూ. 93,500 ధరతో కొనవచ్చు. అదనంగా, మూవీ టికెస్ట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజి బోనస్ ఆఫర్లు వంటిని కూడా అందిస్తోంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.  

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile