మోటో సి ప్లస్ మరియు రెడ్మీ 4 మద్య తేడా

మోటో సి ప్లస్  మరియు  రెడ్మీ 4 మద్య  తేడా

ఈ మద్యనే  లాంచ్ అయిన  అతి చవకైన  స్మార్ట్ ఫోన్ లలో మోటో సి  ప్లస్ అండ్ రెడ్మీ 4 చెప్పుకోదగినవి ఇప్పటికే రెడ్మీ  4 అత్యంత  ప్రజాధారణ  పొందింది అయితే కొత్తగా  వచ్చిన మోటో సి  ప్లస్ దీనికి గట్టి పోటీ  ని ఇస్తుంది  ఇప్పుడు రెండిటి   మధ్యగల  తేడా  ను చూద్దాం 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

డిస్ప్లే చూసినట్లయితే  మోటో సీ ప్లస్ ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. షియోమీ రెడ్మీ 4 ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది.
మోటో సీ ప్లస్ 1.3గిగాహెట్జ్ MediaTek MT6737 క్వాడ్-కోర్ కార్టెక్స్-ఏ53 సాక్ పై రన్ అవుతుంది. షియోమీ రెడ్మీ 4 మోడల్ 1.4గిగాహెట్జ్ Snapdragon 435 SoC పై రన్ అవుతుంది.
మోటో సీ ప్లస్ ఫోన్‌ 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. షియోమీ రెడ్మీ 4 మోడల్‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఏర్పాటు చేసారు.
మోటో సీ ప్లస్ ఫోన్‌ ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. షియోమీ రెడ్మీ 4 ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది
మోటో సీ ప్లస్ : 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, షియోమీ రెడ్మీ 4: 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo