మార్కెట్ లోకి కేవలం 299 రూపాయలకే మన ఇండియన్ ఫోన్ ….!!!

మార్కెట్ లోకి కేవలం 299 రూపాయలకే  మన ఇండియన్ ఫోన్ ….!!!

మార్కెట్ లోకి కేవలం 299 రూపాయలకే ఒక మంచి ఫోన్ లాంచ్ కి సిద్ధంగా వుంది .  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

డీటెల్  అనే ఇండియా కంపెనీ నుంచి ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఇది ఇండియన్ ఫోన్ .  కాకపోతే ఇది స్మార్ట్ ఫోన్ కాదు ఇది ఒక ఫీచర్ ఫోన్ . ఈ ఫోన్ వెబ్సైటు కోసం మీరు డీటెల్  ఇండియా .కామ్  అని సెర్చ్ చేయండి . దీనిలో ఫీచర్స్ మాత్రమే చాలా తక్కువ గా ఉంటాయి .  1. 44 మోనో క్రోమ్ డిస్ప్లే అండ్ 650 mAh  బ్యాటరీ  లభిస్తుంది . ఇది ఒక సింగల్ సిమ్  ఫోన్ . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo