coolpad note 3 lite కు మార్ష్ మల్లో update రిలీజ్

coolpad note 3 lite కు మార్ష్ మల్లో update రిలీజ్

coolpad కంపెనీ ముందుగా కూల్ పాడ్ నోట్ 3 కు మార్ష్ మల్లో  ఆండ్రాయిడ్ అప్డేట్ ను రిలీజ్ చేయగా, ఇప్పుడు 6,999 రూ కూల్ పాడ్ నోట్ 3 లైట్ కు కూడా ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో  అప్డేట్ ను రిలీజ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే ఇది OTA  అప్డేట్ కాదు, మీరు manual  గా SP flash  టూల్ ద్వారా flash  చేసుకోవాలి. ఇందుకు రూటింగ్ అవసరం లేదు. చేసుకునే ముందు మీ ఫోన్ లో ఏ వెర్షన్ లేదా  ఏ custom  rom లో ఉన్నా  ఫర్వాలేదు.

 ఈ లింక్ లోకి వెళ్లి ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి . ఏలా flash చేయాలనేది ఈ లింక్ లో  ఉంది. అయితే flash  చేసే ముందు ఫోన్ కు సంబంధించి కంప్లైట్ డ్రైవర్స్ ఎలా ఇంస్టాల్ చేయాలో ఈ లింక్  లో చూడగలరు.

MM (మార్ష్ మల్లో ) అప్డేట్ ను మరొక పద్దతిలో కూడా ఇంస్టాల్ చేసుకోగలరు. అదే recovery  flashing. మీ ఫోన్ లో ఆల్రెడీ custom (like  twrp) ఉంటే జస్ట్ recovery లోకి వెళ్లి ఈ లింక్ లో ఉన్న flashable  zip  ను flash  చేయటమే. ఇదే లింక్ లో ప్రోసెస్  కూడా ఉంది.

గమనిక: మీకు పైన పేర్కొన్న వాటిపై  అవగాహన లేనప్పుడు, తెలుసుకొని చేసుకోండి. blind  గా proceed  అయిపోకండి. ఫోన్ పనిచేయకుండా పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. coolpad note 3 complete review here – link

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo