8,999 రూ లకు కూల్ ప్యాడ్ నోట్ 3 లాంచ్

8,999 రూ లకు కూల్ ప్యాడ్ నోట్ 3 లాంచ్
HIGHLIGHTS

3gb ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీని ప్రత్యేకతలు

అమెజాన్ వెబ్ సైట్ లో కూల్ ప్యాడ్ నోట్ 3 కొత్త మోడల్ లాంచ్ అయ్యింది. దీని ప్రైస్ 8,999 రూ. అక్టోబర్ 20 – 2 PM కు మొదటి ఫ్లాష్ సేల్ జరుగుతుంది.

coolpad నోట్ 3 స్పెసిఫికేషన్స్ – 5.5 in HD IPS డిస్ప్లే, 1.3GHz ఆక్టో కోర్ మీడియా టెక్ MT6753 SoC, 3GB ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్

3000 mah బ్యాటరీ, 4G LTE, డ్యూయల్ సిమ్, 13MP 5 ఎలిమెంట్ HD లెన్స్, 5MP ఫ్రంట్ కెమేరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, రెండు కెమేరాలకు CMOS సెన్సార్ ఉంది.

దీని రిజిస్ట్రేషన్స్ అమెజాన్ లో ఓపెన్ గా ఉన్నాయి. కావాలనుకునే వారు వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo