లెనోవో నుండి లాంచ్ అయిన Vibe S1 Lite
లెనోవో ఈరోజు ఇండియాలో K4 నోట్ ను లాంచ్ చేసింది. దీనిపై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో. ఇప్పుడు CES 2016 లో Vibe S1 Lite వేరియంట్ ను అనౌన్స్ చేసింది.
Surveyస్పెక్స్ – 5 in FHD డిస్ప్లే, ఆక్టో కోర్ 1.3GHz మీడియా టెక్ 6753 ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128 gb sd కార్డ్ సపోర్ట్.
2700 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, 13MP రేర్ ISOCELL కెమేరా with ఆటో ఫోకస్ అండ్ డ్యూయల్ టోన్ led ఫ్లాష్ మరియు 8mp ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా.
8MP యూనిట్ తో 5 లెన్స్ కలిగి ఉంది ఇది. ఫ్రంట్ ఫ్లాష్ కూడా ఉంది. అవును ఇది సేల్ఫీ లవర్స్ కోసం వస్తున్న మోడల్. 2016 మొదటి క్వార్టర్ లో రిలీజ్ కానుంది.
బ్లూ అండ్ వైట్ రెండు కలర్స్ లో వస్తుంది. ధర 13,200 రూ. దీనికి ఒరిజినల్ మోడల్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. దాని పేరు S1. ప్రైస్ 15,999 రూ.
Writer, gamer, and hater of public transport. View Full Profile
