బంపర్ ఆఫర్ స్మార్ట్ ఫోన్స్ : ఫ్లిప్ కార్ట్ లో
ఫ్లిప్ కార్ట్ ఎక్స్ట్రా ఆఫర్ తో అందిస్తున్న బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను లిస్టుగా మీకందిస్తున్నాము.
అద్భుతమైన స్పెక్స్ మరియు అందరికి తెలిసిన ఫేమస్ బ్రాండ్ తో పాటుగా అధికమైన ఆఫర్ తో ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నది వాటిలో సూపర్ ఆఫర్ తో అందిస్తున్న వాటిని లిస్టుగా చేసి మీకోసం ఇక్కడ అందిస్తున్నాము చుడండి.
SurveyHonor 7A (Gold, 32 GB) (3 GB RAM)
ఈ హానర్ 7 ఏ ఫోన్ 1440 X 720 పిక్సెల్స్ తో కూడిన 5.7-అంగుళాల హెచ్ డి+ డిస్ప్లే కలిగివుంది. ఈ డివైజ్ 1.4GHz మరియు 1.1GHz క్లాక్ స్పీడ్ గల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. వెనుక భాగంలో వాటర్ మార్క్ ,బొకే మోడ్ తో కూడిన PDAF 13ఎంపీ +2ఎంపీ డ్యూయల్ కెమెరా మరియు 8ఎంపీ సెన్సార్ ని ముందు ఇచ్చారు. అలాగే 3జీబీ ర్యామ్ /32జీబీ స్టోరేజి తో పటు 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇదిఆండ్రాయిడ్ oreo 8. తో నడుస్తుంది.రూ . 10,999 రేటుగా వున్న ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ 18% ఆఫర్ తో రూ .2000 లు తగ్గించి రూ . 8,999 కి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Samsung Galaxy On8 (Blue, 64 GB) (4 GB RAM)
ఈ శామ్సంగ్ గెలాక్సీ ఆన్ 8 720 X 1480 పిక్సెల్స్ తో కూడిన 6 – అంగుళాల హెచ్ డి+ శామ్సంగ్ సిగ్నచేర్ డిస్ప్లే కలిగివుంది. ఈ డివైజ్ 1.8GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ గల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఆక్టా కోర్ 450 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. వెనుక భాగంలో ఆనిమేటెడ్ గిఫ్ ,బ్యూటీ పేస్ మరియు HDR కో సపోర్ట్ చేసే 13ఎంపీ (f/1.7 ఆపేర్చేర్) + 5ఎంపీ (f/1.9 ఆపేర్చేర్) డ్యూయల్ కెమెరా మరియు 16ఎంపీ కెమేరా ని ముందు ఇచ్చారు. ఇంకా ఈ డివైజ్ 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజి తో పాటు 256జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ oreo 8. తో నడుస్తుంది.ప్రస్తుత మార్కెట్ లో రూ . 19,999 ప్రైస్ గా వున్న ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ 15% ఆఫర్ తో రూ . 3000 లు తగ్గించి రూ . 16,990 కి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Honor 9 Lite (Sapphire Blue, 64 GB) (4 GB RAM)
ఈ హానర్ 9 లైట్ ఫోన్ని రైడ్ మోడ్ తో అందించారు. ఇంకా ఇది 2.36 GHz+1.7 GHzకెల్క్ స్పీడ్ గల కిరిణ్ 569 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇందులో 2160 X 1080 పిక్సెల్స్ అందించగల 5.65 – అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ప్లేని అందించారు. ఇంకా కెమెరా విభాగానికి వస్తే పోర్ట్రైట్ మోడ్ కి సపోర్ట్ గల 13ఎంపీ + 2ఎంపీ కెమేరా ని వెనుక మరియు ముందు ఒకే విధమైన కెమెరాని ఇచ్చారు.4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజి తో పాటు 256జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ oreo 8. తో నడుస్తుంది.ప్రస్తుత మార్కెట్ లో రూ . 16,999 ప్రైస్ గా వున్న ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ 11% ఆఫర్ తో రూ . 2000 లు తగ్గించి రూ . 14,990 కి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Samsung Galaxy On Max (Gold, 32 GB) (4 GB RAM)
ఈ శామ్సంగ్ గెలాక్సీ ఆన్ మాక్స్ 1920 X 1080 పిక్సెల్స్ తో కూడిన 5. 7 – అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే కలిగివుంది. ఇది 2.39GHz ప్రైమరీ మరియు 1.69 సెకండరీ క్లాక్ స్పీడ్ గల మీడియా టెక్ MTK6757V ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. వెనుక భాగంలో 13ఎంపీ (f/1.7 ఆపేర్చేర్) సింగల్ కెమెరా మరియు 13ఎంపీ (f/1.9 ఆపేర్చేర్) కెమేరా ని ముందు ఇచ్చారు. ఇంకా ఈ డివైజ్ 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజి తో పాటు 256జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ నౌగాట్ 7. తో నడుస్తుంది మరియు ఇందులో 3,300mAh బ్యాటరీని అందించారు. రూ . 16,900 ప్రైస్ గా వున్న ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ 26% భారీ ఆఫర్ తో రూ .4410 లు తగ్గించి రూ . 12,490 కి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Samsung Galaxy On6 (Blue, 64 GB) (4 GB RAM)
ఈ శామ్సంగ్ గెలాక్సీ ఆన్ 6 సన్నని డిజైన్ మరియు చక్కని డిస్ప్లే తో అందించారు.ఈ డివైజ్ లో 720 41480 పిక్సెల్స్ అందించగల హెచ్ డి+ డిస్ప్లే ని ఇచ్చారు. ఇది 1.6 GHz+1.6 GHz ఎక్సినోస్ ఆక్టా కోర్ శక్తితో పనిచేస్తుంది మరియు ఆండ్రాయిడ్ oreo 8.0 తో నడుస్తుంది. దీనిలో యాక్షన్ ,యానిమేటెడ్ గిఫ్,బ్యూటీ పేస్ లాంటి ఫీచర్స్ కి అనుగుణమైన 13ఎంపీ సింగల్ కెమెరాని ముందు భాగంలోఇచ్చారు మరియు సెల్ఫీ కోసం 8ఎంపీ సెన్సార్ ని అందించారు. ఈ డివైజ్ 3,000 mAh బ్యాటరీని కలిగి వుంది. రూ . 15,490 రెటూగా వున్న ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ 12% ఆఫర్ తో రూ . 2000 లు తగ్గించి రూ . 13,490 కి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Samsung Galaxy On Nxt (Gold, 64 GB) (3 GB RAM)
ఈ శామ్సంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్ 1920 X 180 పిక్సెల్స్ తో కూడిన 5.5 – అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే కలిగివుంది. ఈ డివైజ్ 1.6GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ గల ఎక్సినోస్ 7870 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. వెనుక భాగంలో బ్యూటీ పేస్,కంటిన్యుయస్ షాట్ మరియు HDR కి సపోర్ట్ చేసే 13ఎంపీ సింగల్ కెమెరా మరియు 8 ఎంపీ కెమేరా ని ముందు ఇచ్చారు. ఇంకా ఈ డివైజ్ 3జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజి తో పాటు 256జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో6 తో నడుస్తుంది. రూ . 17,900 ప్రైస్ గా వున్న ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ 27% అతి భారీ ఆఫర్ తో రూ . 5000 లు తగ్గించి రూ . 12,900 కి అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
