BSNL కొత్త సర్వీస్: మొబైల్స్ కు వచ్చే కాల్స్ ను లాండ్ లైన్ లో రిసీవ్ చేసుకోండి

BSNL కొత్త సర్వీస్: మొబైల్స్ కు వచ్చే కాల్స్ ను లాండ్ లైన్ లో రిసీవ్ చేసుకోండి

BSNL నిన్న Free to Home పేరుతో కొత్త సర్వీస్ ను విడుదల చేసింది. ఇది మొబైల్ లో వచ్చే కాల్స్ ను లాండ్ లైన్ లో రిసీవ్ చేసుకునేలా చేస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Call Diverting పద్దతి ద్వారా మొబైల్ నుండి లాండ్ లైన్ కు కాల్ ను మళ్లించగలరు. సేమ్ మొబైల్ to మొబైల్ కాల్ diverting ఆప్షన్స్ ఉన్నాయి landline to మొబైల్ కూడా.

Always divert, divert when busy, divert when handset is turned off, divert when no coverage, divert when not responding వంటి divert ఆప్షన్స్ లో ఎదో ఒకటి ఎంచుకొని diverting సెట్ చేసుకోవాలి మొబైల్ లో.

ఆఫీస్ లేదా ఇంటిలో మొబైల్ ఫోన్ చార్జింగ్ లేకనో లేదా సిగ్నల్ లేకపోతేనే ఇది బాగా use అవుతుంది. ఈ సర్విస్ ను ఫ్రీ గా ఇస్తున్నట్లు టెలికాం మినిస్టర్ తెలిపారు.

ఇది కేవలం BSNL మొబైల్ ఆపరేటర్స్ కు మాత్రమే. అలాగే BSNL లోకల్స్ కు మాత్రమే ఫ్రీ గా కాల్ diverting ఉంటుంది. STD circles కు చార్జెస్ అవుతాయి.

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile