బ్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్, Venice

HIGHLIGHTS

స్లైడ్ మరియు ఫిజికల్ కీ బోర్డ్ కూడా ఉన్నాయి దీనికిv

బ్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్, Venice

గతంలో బ్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ ఫోనులను లాంచ్ చేయనుంది అని చెప్పుకున్నాం. ప్రఖ్యాత ఫోన్ లీకర్ , Evan Blass తాజాగా నిన్న దీని గురించి ట్వీట్ చేయటం జరిగింది. దీని పేరు, Venice. దీనికి సంబందించిన ఇమేజ్ కూడా ఒకటి పోస్ట్ చేసారు Evan. దీనిలో ఫిజికల్ కీ బోర్డ్ తో పాటు ఆండ్రాయిడ్ కీ బోర్డ్ ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇంతకుముందు evan బ్లాక్ బెర్రీ పాస్ పోర్ట్ మోడల్ కొంచం స్క్రీన్ సైజు లో మార్పు చేసి ఆండ్రాయిడ్ ఫోన్ ను తయారు చేస్తుంది అని చెప్పింది. రిపోర్ట్స్ ప్రకారం దీనికి స్లైడర్ ఉండనుంది. 5.4 in స్క్రీన్, 18MP మెయిన్ కెమేరా, 1.8GHz hexa కోర్ ప్రొసెసర్ ఉంటాయి దీనిలో. మొబైల్ కాంగ్రెస్ లో కూడా ఇది ప్రదర్శించబడింది. ఫిజికల్ కీ బోర్డ్ బ్లాక్ బెర్రీ ఫ్యాన్స్ మరియు ఆండ్రాయిడ్ ప్రియులకు ఇది పర్ఫెక్ట్ కాంబో డివైజ్.

The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile