రెడ్మి నోట్ 7 ప్రో పైన భారీ డిస్కౌంట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది Oct 11 2019
రెడ్మి నోట్ 7 ప్రో పైన భారీ డిస్కౌంట్

Make your home smarter than the average home

Make your life smarter, simpler, and more convenient with IoT enabled TVs, speakers, fans, bulbs, locks and more.

Click here to know more

HIGHLIGHTS

ఎక్స్ఛేంజ్ పైన కొనుగోలు చేసి వారికీ గరిష్టంగా రూ .11,200 వరకూ తగ్గింపు లభిస్తుంది.

ఇప్పుడు షావోమి రెడ్మి నోట్ 7 ప్రో యొక్క ధర చాలా తగ్గించబడింది మరియు ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్ను ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్ ద్వారా కేవలం రూ .11,999 ధరలకు విక్రయిస్తున్నారు.  ఈ ధర 4 GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించబడింది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేసేవారికి, రెగ్యులర్ డిస్కౌంట్‌ మరియు  పాత ఫోనుతో ఎక్స్ఛేంజ్ పైన కొనుగోలు చేసి వారికీ  గరిష్టంగా రూ .11,200 వరకూ తగ్గింపు లభిస్తుంది. సిటీబ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు.

ఈ రెడ్మి నోట్ 7 ప్రో ను 2019 ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. ముందుగా, దీని యొక్క 4 జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ .13,999 వద్ద, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ .16,999 వద్ద లాంచ్ చేశారు. అంటే, ప్రస్తుతం ఇది 2000 రుపాయల డిస్కౌంటుతో లభిస్తోంది.

రెడ్మి నోట్ 7 ప్రో  ప్రత్యేకతలు   

ఈ రెడ్మి నోట్ 7 ప్రో, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో  2340x1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల డిస్పల్ తోవస్తుంది.  ఒక 450 nits బ్రైట్నెస్ తో కేవలం 0.8mm మందపాటి bezelsను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో కూడా @5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని అందించారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్,  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 48MP సెన్సారు కలిగి ఉంటుంది. ఈ నోట్ 7 ప్రో యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని కంపెనీ పేర్కొంది. ఈ  48MP కెమెరా f/1.79 అపర్చరుతో మరియు 6P లెన్స్ తో అందించబడయింది.  ఈ సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సంస్థ వెల్లడించింది.

 ఇందులో అతితక్కువ 1.6um 4-ఇన్-1 సూపర్ పిక్సెల్స్ తో అద్భుతంగా ఉంటుంది, ఈ కెమెరా సెన్సార్లో 48 మెగాపిక్సెళ్లను క్రామ్ చేయగలిగింది. ఈ Redmi Note 7 Pro, పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదని కంపనీ చెబుతోంది.  ఈ కెమెరాతో తీసే ఫొటోలు అత్యధికంగా 15MP పరిమాణంతో ఉంటాయి, సామాన్యంగా ప్రస్తుత ఫోనులో ఇది కేవలం 4MB నుండి 6MB మధ్య ఉంటుంది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది.  

logo
Raja Pullagura

షావమీ Redmi Note 7 Pro

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.