iQOO Quest Days Sale నుండి ఐకూ Z7 Pro పైన బిగ్ డీల్స్.!
iQOO Quest Days Sale నుండి ఐకూ Z7 Pro పైన బిగ్ డీల్స్
ఐకూ Z7 Pro ను మరింత తక్కువ ధరకే అందుకునే వీలుంది
ఈ సేల్ ఫిబ్రవరి 23వ తేదీ నుండి 29 వరకూ అందుబాటులో ఉంటుంది
iQOO Quest Days Sale నుండి ఐకూ Z7 Pro పైన బిగ్ డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. అమేజాన్ ప్లాట్ ఫామ్ పైన అందించిన ఈ సేల్ ఫిబ్రవరి 23వ తేదీ నుండి ఫిబ్రవరి 29వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లేటెస్ట్ ఐకూ స్మార్ట్ ఫోన్ల పైన కూడా భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ నుండి ఐకూ లేటెస్ట్ బడ్జెట్ కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ ఐకూ Z7 Pro ను మరింత తక్కువ ధరకే అందుకునే వీలుంది.
SurveyiQOO Quest Days Sale
అమేజాన్ ఇండియా ఈరోజు నుండి ప్రారంభించిన ఐకూ క్వెస్ట్ డేస్ సేల్ నుండి ఐకూ జెడ్7 ప్రో స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్లతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ మంచి డిస్కౌంట్ తో రూ. 22,999 డిస్కౌంట్ ధర లభిస్తోంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కోన్ యూజర్లకు రూ. 1,000 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఎక్స్ చేంజ్ పైన ముఞ్చి అదనపు బోనస్ ఆఫర్ ను కూడా అమేజాన్ అందిస్తోంది.
Also Read: Oppo F25 Pro 5G: డిఫరెంట్ లుక్ మరియు స్టన్నింగ్ కెమేరా సెటప్ తో వస్తోంది.!
ఐకూ జెడ్7 ప్రో స్పెక్స్
ఐకూ జెడ్7 ప్రో స్మార్ట్ ఫోన్ చాలా లైట్ వెయిట్ మరియు స్లీక్ డిజైన్’తో అక్కట్టుకుంటుంది. ఈ ఫోన్ లో వెనుక 64MP Aura Light OIS డ్యూయల్ కెమేరా సిస్టం వుంది. ఈ ఫోన్ Dimensity 7200 5g ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB RAM కూడా వుంది. ఈ ఫోన్ లో అందించిన 8GB Extended RAM సపోర్ట్ తో ఫోన్ మరింత వేగంగా పని చేస్తుంది.

ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే ని కూడా ఐకూ అందించింది. ఐకూ జెడ్7 ప్రో ఫోన్ లో 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లే వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో అందించిన 4600mAh బిగ్ బ్యాటరీ మంచి బ్యాకప్ అందిస్తుంది మరియు 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో చాలా వేగంగా ఛార్జ్ కూడా అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile