మహా క్యాష్ బ్యాక్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డీల్స్ అందుకోండి
ఈ రోజు ఈ సేల్ నుండి గొప్ప క్యాష్ బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.
Paytm మాల్ మహా క్యాష్ బ్యాక్ నుండి కొన్ని స్మార్ట్ ఫోన్లా పైన ఆఫర్లను మరియు డీల్స్ ను ప్రకటించింది. ఈ రోజు ఈ సేల్ నుండి గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ను ఆఫర్ల ధర పైన నోక్కడంతో నేరుగా కొనవచ్చు.
SurveyMI A2
MRP : రూ .17,499
ఈ MIA2 స్మార్ట్ ఫోన్ను ఈ సేల్ నుండి కేవలం రూ .8,915 కు కొనుగోలు చేయవచ్చు మరియు మీరు ICICI కార్డ్ యూజర్ అయితే, మీరు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అధనంగా, 624 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా SAVE7 ప్రోమో కోడ్ ఉపయోగించి పొందవచ్చు.
Vivo Y81
MRP : రూ .13,990
వివో యొక్క ఈ ఫోన్ ఈ రోజు 36% తగ్గింపుతో రూ .7,499 వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ను కొనుగోలు చేయడానికి ICICI కార్డు ఉపయోగిస్తే 10% తక్షణ తగ్గింపు కూడా ఉంది. మీరు GET8 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే అధనంగా 719 రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
Apple iPhone 7
MRP : రూ .39,990
ఆపిల్ యొక్క 2GB RAM వేరియంట్ Paytm యొక్క ఈరోజు సేల్ నుండి రూ .29,813 కు అమ్ముడవుతోంది. మీరు షాపింగ్ సమయంలో BUY10 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే, మీరు రూ .1491 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా, ICICI కార్డు ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు.
Oppo A5
MRP : రూ .15,990
ఈ స్మార్ట్‌ఫోన్ పేటీఎంలో రూ .8,990 కు అమ్ముడవుతోంది మరియు మీరు NSTANT600 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే, మీరు 601 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా, ICICI కార్డుల ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు.
Apple iPhone XR
MRP: రూ .77,200
మీరు ఆపిల్ ఫోన్ అభిమాని అయితే, ఈ స్మార్ట్ ఫోన్ను మంచి డిస్కౌంటుతో కేవలం 49,045 రుపాయల ధరతో కొనవచ్చు మరియు BUY10 అనే ప్రోమోకొడుతో 4905 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా, ICICI కార్డు ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు.