అమేజాన్ పైన బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మంచి డిస్కౌంట్లతో కొనవచ్చు
బడ్జెట్ ధరలోనే ఒక స్మార్ట్ చిప్సెట్, బెస్ట్ AI కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్మార్ట్ బ్యాటరీ మరియు ఫేస్ అన్లాక్ వంటి గొప్ప ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
కేవలం బడ్జెట్ ధరలోనే ఒక స్మార్ట్ చిప్సెట్, బెస్ట్ AI కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్మార్ట్ బ్యాటరీ మరియు ఫేస్ అన్లాక్ వంటి గొప్ప ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో విడుదలయ్యి అమ్మకాలను జోరుగా సాగిస్తున్న స్మార్ట్ ఫోన్లలో కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన కొన్నిబెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాను.
Survey1. శామ్సంగ్ గెలాక్సీ M 30 : Rs.9,999 (3GB+32GB)
MRP : Rs.11,000
అఫర్ ధర : Rs. 9,999
శామ్సంగ్ గెలాక్సీ M 30 ఫోనుతో సూపర్ అమోలెడ్ స్క్రీన్ పొందుతారు, ఈ మొబైల్ ఫోనులోని బ్యాటరీ వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఈ ఫోన్‌లో 13 ఎంపి ప్రైమరీ సెన్సారుకు జతగా ఒక 5 ఎంపి డెప్త్ సెన్సార్‌మరియు ఒక 5 MP అల్ట్రా వైడ్ కెమెరాతో ఉంటుంది. అంటే, ఈ ఫోన్‌లో మీరు ట్రిపుల్ కెమెరా సెటప్ పొందుతున్నారు మరియు ఒక పెద్ద 5000 mAh సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
2. రియల్మీ U1 (6GB +64GB)
MRP : Rs.15,499
అఫర్ ధర : Rs. 9,499
బడ్జెట్ ధరలో 25MP సెల్ఫీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్, ఒక కెమేరా సెంట్రిక్ ఫోనుగా ఉంటుంది. ఈ మొబైల్ ఫోనులోని బ్యాటరీ వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఈ ఫోన్‌లో 13 MP ప్రైమరీ సెన్సారుకు జతగా ఒక 2 MP డెప్త్ సెన్సార్ తో ఉంటుంది. ఒక 3,500 mAh సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
3. Samsung Galaxy M 10
MRP : Rs. 9,290
అఫర్ ధర : Rs. 7,499
శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, 13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి అదనంగా, 3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
4. Realme 3i
MRP : Rs. 8,999
అఫర్ ధర : Rs. 8,275
రియల్మీ సంస్థ నుండి కేవలం రూ. 8,999 ధరలో డ్యూయల్ కెమెరాలతో, ఇటీవల ఇండియాలో లాంచ్ చేయబడినటువంటి ఈ రియల్మీ 3 స్మార్ట్ ఫోన్, ఒక 6.22 అంగుళాల HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక మీడియా టెక్ హీలియో P60 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఇది 3GB ర్యామ్ మరియు 32GB అంతర్గత మెమొరీతో వస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఒక 4,230 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
4. Samsung Galaxy M 20
MRP : Rs. 11,290
అఫర్ ధర : Rs. 9,999
శామ్సంగ్ తన M సిరీస్ ద్వారా గొప్ప స్పెక్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లను కేవలం బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది. సరికొత్తగా వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ M 20 స్మార్ట్ ఫోన్, 13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ఒక 6.3 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి అదనంగా, 5000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
5. Nokia 6.1 Plus
MRP : Rs. 18,999
అఫర్ ధర : Rs. 9,999
ఈ నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్, వెనుక 16MP+5MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాను కలిగివుంటుంది. అలాగే, ఒక స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 6GB శక్తితో వస్తుంది. ముందుగా, రూ. 18,999 ధరతో అమ్ముడైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.9,999 ధరతో లభిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్టు గల ఒక 3,060mAh బ్యాటరీతో ఉంటుంది. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
