రెడ్మి note 3 లేదా Le Eco Le 1S..ఏమి తీసుకోవాలి?
LeEco రీసెంట్ గా Le 1S మోడల్ తో బడ్జెట్ లో ప్రీమియం సెగ్మెంట్ టేస్ట్ ను పరిచయం చేసింది LeEco. 10,999 రూ లకు stunning డిజైన్, బెస్ట్ క్లాస్ టెక్నాలజీ అండ్ వెరీ గుడ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.
Le1S లో trendy ఫుల్ మెటల్ బాడీ ఉంది. కచ్చితంగా దీనిని అందరూ ఒప్పుకుంటున్నారు. వరల్డ్ లో మొదటి screw less డిజైన్ కలిగిన ఫోన్ కూడా ఇదే. అంతే కాదు మెటల్ కారణంగా ఫోన్ సిగ్నల్స్ comprise చేయకుండా లాజికల్ డిజైన్ తో మంచి సిగ్నల్స్ ను ఇస్తుంది. కాని రెడ్మి నోట్ 3 కూడా ఫుల్ మెటల్ బాడీ తో ప్రీమియం లుక్స్ ఇస్తుంది. ఇక్కడ చాలా slight డిఫరెన్స్ ఉంది.
Xiaomi రెడ్మి నోట్ 3 తో కంపేర్ చేస్తే Le 1S 7.5mm thin గా ఉంది. రెడ్మిnote 3 8.65mm thin బాడీ కలిగి ఉంది. ఇక్కడ xiaomi రెడ్మి note 3 తో Le 1S స్పెసిఫికేషన్స్ ను కంపేర్ చేయటం జరిగింది.. చూడండి..
Product Name | LeEco Le 1S | Xiaomi Redmi Note 3 |
Price in INR | 10,999 | 11,999 |
SIM / Band | Dual Sim, Dual 4G, Wi-Fi | Dual Sim, Dual 4G, Wi-Fi |
Processor | Octa-core, 2.2 GHz, Helio X10 Turbo | Qualcomm MSM8956 Snapdragon 650 |
RAM / ROM | 3 GB RAM, 32 GB inbuilt | 2 GB RAM, 16 GB inbuilt 3 GB RAM, 32 GB inbuilt |
Display | 5.5 inches, FHD 1920 x 1080 pixels, IPS | 5.5 inches, FHD 1920 x 1080 pixels, IPS |
OS | Android v5.0.2 eUI | Android 5.1.1 Lollipop, MiUi 7 |
Body Type | Aluminium | All Metal |
Fingerprint Sensor | Yes | Yes |
Glass Protection | Gorilla Glass 3 | NA |
IR Blaster | Yes | Yes |
అదనంగా రెడ్మి నోట్ 3 లో లేని usb టైప్ c పోర్ట్ కూడా ఉంది le 1S లో. అన్నిటికీ మించి రెడ్మి నోట్ 3 హైబ్రిడ్ సిమ్ స్లాట్ ను సపోర్ట్ చేస్తుంది.
ఇది 32gb స్టోరేజ్ కు ఫర్వాలేదు అనుకోవచ్చు కాని 16gb స్టోరేజ్ వేరియంట్ కు బాగా comprimising విషయం. ఎందుకంటే ప్రస్తుతం ప్లే స్టోర్ లోని యాప్స్ చాలా ఎక్కువ MB లలో వస్తున్నాయి.
సో రెడ్మి నోట్ 3 లో హైబ్రిడ్ సిమ్ వలన రెండు సిమ్స్ వాడితే, sd కార్డ్ వాడటానికి అవ్వదు, sd కార్డ్ వాడితే సెకెండ్ సిమ్ వాడటానికి అవ్వదు. రెడ్మి నోట్ 3 లో ఎటువంటి గ్లాస్ ప్రొటెక్షన్ కూడా లేదు.
సో ఈ రెండింటిలో ఏ ఫోన్ తీసుకోవాలి…?
మీకు గొరిల్లా గ్లాస్ డిస్ప్లే ప్రొటెక్షన్ అండ్ usb పోర్ట్ బాగా ఉపయోగకరం అని అనుకుంటే, Le 1S తీసుకోండి. కాని చాలా మంది హాండ్ సెట్ బాగా heat అవుతుంది అండ్ కెమేరా వెరీ average అని మాకు తెలియజేస్తున్నారు. కాని హిటింగ్, ui బగ్స్, బ్యాటరీ లైఫ్ వంటివి సాఫ్ట్ వేర్ OTA అప్ డేట్స్ ద్వారా సాల్వ్ అవుతాయి. ఇవి పర్మనెంట్ ప్రాబ్లెమ్స్ కావు.
లేదు హై బ్రిడ్ సిమ్ స్లాట్ ఉన్నప్పటకీ 32gb స్టోరేజ్ చాలు అండ్ డిస్ప్లే పై స్క్రీన్ protectors వేసుకోవచ్చు అని అనుకుంటే, మేము ఆల్రెడీ రెడ్మి నోట్ 3 ను రివ్యూ చేస్తున్నాము..పెర్ఫార్మన్స్ అండ్ బ్యాటరీ విషయంలో ఇప్పటికే టాప్ అని తెలిసింది, సో రెడ్మి నోట్ 3 ను కన్సిడర్ చేయవచ్చు. అదనంగా 4050 mah బ్యాటరీ తో పాటు Le 1S పై వినిపిస్తున్న హిటింగ్ అండ్ ఇతర issues వంటివి లేవు రెడ్మి నోట్ 3(మేము ఆల్రెడీ వాడటం జరుగుతుంది) లో.
Xiaomi రెడ్మి నోట్ 3 డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ స్మార్ట్ ఫోన్ ఫుల్ In Depth రివ్యూ చేయబడింది క్రింది వీడియో లో..