ఇండియాలో అందుబాటులోకి ఆసుస్ జెన్ ఫోన్ 3 మాక్స్ కొత్త వేరియంట్

ఇండియాలో అందుబాటులోకి ఆసుస్ జెన్ ఫోన్ 3 మాక్స్ కొత్త వేరియంట్

ఆసుస్ కంపెని ఇంతకముందు రిలీజ్ చేసిన జెన్ ఫోన్ 3 మాక్స్ (ZC553KL) మోడల్ ఇప్పుడు ఇండియాలో కొనేందుకు అందుబాటులో ఉంది.

ప్రైస్ 17,999 రూ. ఫోన్ బయట స్టోర్స్ తో పాటు ఆన్ లైన్ లో కూడా సేల్స్ జరుపుకుంటుంది. ఇదే జెన్ ఫోన్ 3 మాక్స్ 5.2 in స్క్రీన్ మోడల్(ZC520TL) ఆల్రెడీ 12,999 రూ లకు ఇండియాలో రిలీజ్ అయ్యింది. 

జెన్ ఫోన్ 3 మాక్స్ (ZC553KL) స్పెక్స్ : డ్యూయల్ సిమ్, హైబ్రిడ్ సిమ్ స్లాట్, 5.5 in FHD డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 1.4GHz స్నాప్ డ్రాగన్ 430 SoC..

3GB LPDDR3 రామ్, 32GB ఇంబిల్ట్ అండ్ 128GB SD కార్డ్ స్లాట్, 16MP రేర్ డ్యూయల్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా.

ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్, 4100 mah బ్యాటరీ,  ఆండ్రాయిడ్ M based జెన్ UI 3.0,  4G LTE, బ్లూ టూత్ 4.1, FM ఉన్నాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo