Asus జెన్ ఫోన్ 3 Laser అండ్ Max అనౌన్స్

Updated on 15-Jul-2016

ఆసుస్ జెన్ ఫోన్ 3 laser అండ్ జెన్ ఫోన్ 3 మాక్స్ అనౌన్స్ అయ్యాయి వియత్నాం లో. లేసర్ ప్రైస్ సుమారు 18,000 రూ. మాక్స్ ప్రైస్ – 13,500 రూ.

ఇండియాలోఇవి ఎప్పుడనేది ఇంకా సరైన సమాచారం లేదు. రెండు ఫోనులు మెటల్ బాడీ, SD 625 SoC, మరియు ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS తో వస్తున్నాయి.

గతంలో జెన్ ఫోన్ 3 కూడా అనౌన్స్ అయ్యింది. అయితే జెన్ ఫోన్ 3 సిరిస్ లో ఒక్క మోడల్ కూడా ఇంకా ఇండియాలో రాలేదు. లేసర్ లో 0.03 సేకేండ్స్ కు ఫోకస్ అవుతుంది కెమెరా.

లేసర్ స్పెక్స్ – 5.5 in FHD 2.5D curved గ్లాస్, ఆక్టో కోట్ ప్రొసెసర్, 4GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13MP Pixel Master సోనీ IMX214 సెన్సార్ with ఎలక్ట్రానిక్ ఇమేజ్ stabilisation.

మాక్స్ స్పెక్స్ – 5.2 in IPS LCD FHD డిస్ప్లే, 32GB స్టోరేజ్, 3GB రామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4100 mah బ్యాటరీ with reverse చార్జింగ్ టెక్నాలజీ.

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :