సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 21 Feb 2021
HIGHLIGHTS
 • కొత్త ఫోన్ తో పాటుగా వాడిన ఫోన్ లకు కూడా బాగానే డిమాండ్.

 • సెకండ్ హ్యాండ్ ఫోన్ వెరిఫికేషన్ చాలా సులువు.

 • ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా?
సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా?

కొత్త ఫోన్ తో పాటుగా వాడిన ఫోన్ లకు కూడా బాగానే డిమాండ్. ఎందుకంటే, కొత్త ఫోన్ ధరలో సగం ధరకే ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే వీలుంటుంది. అయితే, తక్కువ ధరలో వస్తుందని సెకండ్ హ్యాండ్ ఫోన్ ను ఎటువంటి చెకింగ్ చేయకుండా తీసుకున్నారా? మీరు అగచాట్ల పాలవుతారు. మీరు తీసుకున్న ఫోన్ ఒరిజినల్ ఓనర్ కాకుండా కొట్టుకొచ్చింది అయితే, మీ పరిస్థితి ఏమిటి. అందుకే, మీరు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునే ముందుగా ఖచ్చితంగా చెక్ చేసి మాత్రమే తీసుకోవడం నూరుకు నూరు శాతం ఉత్తమం.

మరి ఏమి చెయ్యాలి?

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ ని లాంచ్ చేసింది. ఈ పోర్టల్ నుండి మీరు కొనదలుచుకున్న ఫోన్ యొక్క వివరాలను చెక్ చెయ్యవచ్చు.

ఎలా చెక్ చెయ్యాలి ?

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ నుండి మీరు తీసుకోదలుచుకున్న ఫోన్ IMEI నంబర్ తో ఫోన్ ఒరిజినల్ అవునా లేదా కొట్టుకోచిందా అని ఇక్కడ వెరిఫికేషన్ చెయ్యొచ్చు.

ఈ క్రింది విధంగా చెక్ చెయ్యొచ్చు

 • ముందుగా CEIR పోర్టల్ లోకి వెళ్ళండి
 • ఇక్కడ మైన్ పేజ్ లో అప్లికేషన్ లోకి వెళ్ళండి
 • ఇక్కడ మీకు Know Your Mobile APP మరియు IMEI  Verification అనే రెండు అప్షన్స్ వస్తాయి.
 • వీటిలో, IMEI  Verification అనే రెండు అప్షన్ ఎంచుకోండి
 • ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP పొందండి
 • మీకు అందిన OTP ఎంటర్ చేసి ఎంటర్ చేయండి
 • ఇక్కడ మీరు IMEI కోసం సూచించిన బాక్స్ లో  ఇమెయిజ్ నంబర్ ఎంటర్ చేయండి
 • ఒకవేళ మీరు తీసుకోవాల్సిన ఫోన్ IMEI నంబర్ తెలియక పొతే *#06# తో తెలుసుకోవచ్చు
 •  చివరిగా, మీరు IMEI ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు స్టేట్స్ వివరాలు అందించబడతాయి.
logo
Raja Pullagura

email

Web Title: are you buying a used or refurbished phone then know about how to verify before buying
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 15999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status