అమెజాన్ సేల్ నుండి iPhone కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్..!
Apple iPhone కొనాలని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారా
మీకోసమే ఈ గుడ్ న్యూస్
ఐఫోన్ మోడల్స్ పైన భారీ డిస్కౌంట్
Apple iPhone కొనాలని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారా? లేక, అధిక ధర కారణంగా ఐఫోన్ కొనాలనే మీ కోరిక కలగానే మిగిలిపోయిందా? అయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. పండుగ సందర్భంగా అమెజాన్ తీసుకువచ్చిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా మీ ఐఫోన్ కోనాలనుకునే మీకోరిక నెరవేరుతుంది. ఎందుకంటే, ఈ సేల్ నుండి అనేకమైన ఐఫోన్ మోడల్స్ పైన భారీ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లను అందించింది. ఈ ఆఫర్ల వలన ఐఫోన్ మీ బడ్జెట్ ధరలోనే కొనడానికి వీలుంది. అందుకే, అమెజాన్ నుండి మంచి డీల్స్ తో అమ్ముడవుతున్న బెస్ట్ ఐఫోన్ డీల్స్ ఈరోజు చూద్దాం.
SurveyApple iPhone 11
MRP : రూ.54,900
అఫర్ ధర : రూ.38,999
డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చిన ఈ ఆపిల్ ఫోన్ ముందుగా 50,000 రూపాయల కంటే ఎక్కువ ధరకే అమ్ముడైన ఈ ఐఫోన్ అమెజాన్ సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఇది మాత్రమే కాదు, బ్యాంక్ అఫర్, ఎక్స్ చేంజ్ అఫర్ మరియు మరిన్ని బెనిఫిట్స్ ఈ ఫోన్ పైన అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్సల్ సేల్ నుండి అందించింది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Apple iPhone XR
MRP : రూ.47,900
అఫర్ ధర : రూ.32,999
సింగల్ కెమెరా సెటప్ తో వచ్చిన ఈ ఆపిల్ ఫోన్ ముందుగా 50,000 రూపాయల కంటే ఎక్కువ ధరకే అమ్ముడైన ఈ ఐఫోన్ అమెజాన్ సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఇది మాత్రమే కాదు, బ్యాంక్ అఫర్, ఎక్స్ చేంజ్ అఫర్ మరియు మరిన్ని బెనిఫిట్స్ ఈ ఫోన్ పైన అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్సల్ సేల్ నుండి అందించింది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Apple iPhone 13 Mini
MRP : రూ.79,900
అఫర్ ధర : రూ.69,990
డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చిన ఈ ఆపిల్ ఫోన్ అధిక ధరకే అమ్ముడైన ఈ ఐఫోన్ అమెజాన్ సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఇది మాత్రమే కాదు, బ్యాంక్ అఫర్, ఎక్స్ చేంజ్ అఫర్ మరియు మరిన్ని బెనిఫిట్స్ ఈ ఫోన్ పైన అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్సల్ సేల్ నుండి అందించింది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Apple iPhone 12 Pro
MRP : రూ.1,29,900
అఫర్ ధర : రూ.1,19,900
ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు భారీ ఫీచర్లతో వచ్చిన ఈ ఆపిల్ ఫోన్ ముందుగా 1,29,900 రూపాయల ధరకు అమ్ముడైన ఈ ఐఫోన్ అమెజాన్ సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఇది మాత్రమే కాదు, బ్యాంక్ అఫర్, ఎక్స్ చేంజ్ అఫర్ మరియు మరిన్ని బెనిఫిట్స్ ఈ ఫోన్ పైన అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్సల్ సేల్ నుండి అందించింది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.