Amazon Valentines Day Offer: లేటెస్ట్ రియల్ మి 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ ఆఫర్.!

HIGHLIGHTS

అమేజాన్ సేల్ వాలెంటన్స్ డే సేల్ నుండి భారీ ఆఫర్ ప్రకటించింది

బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ను మంచి డిస్కౌంట్ తో అమేజాన్ ఆఫర్ చేస్తోంది

ఈ సేల్ నుండి Realme Narzo 60X 5G స్మార్ట్ ఫోన్ మంచి డీల్స్ తో సేల్ అవుతోంది

Amazon Valentines Day Offer: లేటెస్ట్ రియల్ మి 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ ఆఫర్.!

Amazon valentines Offer: లేటెస్ట్ రియల్ మి 5G స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ సేల్ వాలెంటన్స్ డే సేల్ నుండి భారీ ఆఫర్ ప్రకటించింది. 15వేల రూపాయల ఉప బడ్జెట్ లో వచ్చిన ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ను మంచి డిస్కౌంట్ తో అమేజాన్ ఆఫర్ చేస్తోంది. రియల్ మి నార్జో సిరీస్ నుండి మంచి ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ పైన అమేజాన్ అందించిన ఆఫర్లు ఏమిటో వివరంగా చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Valentines Day Offer

అమేజాన్ నుండి అందించిన వాలెంటైన్స్ డేస్ స్మార్ట్ ఫోన్ స్టోర్ సేల్ నుండి చాలా స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ సేల్ నుండి Realme Narzo 60X 5G స్మార్ట్ ఫోన్ మంచి డీల్స్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 11,499 లిస్ట్ చేయబడగా, రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ తో రూ. 10,999 రూపాయలకే లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ పైన కూడా డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. Buy From Here

Also Read: JIo Offer: ఈ ప్లాన్ తో ఉచిత Prime Video మరియు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Realme Narzo 60X 5G

రియల్ మి నార్జో 60ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6100+ ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు 4GB / 6GB RAM తో లతో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది మరియు 2TB వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఈ ప్రైస్ 33W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5జి ఫోన్ గా నిలుస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఫీచర్ ఉన్నాయి. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది మరియు టైప్ C పోర్ట్ ను కలిగి వుంది. ఈ లేటెస్ట్ రీరియల్ మి 5జి ఫోన్ 7.8mm మందంతో చాలా సన్నగా అందంగా కనిపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile