Amazon Sale ధమాకా ఆఫర్: రూ. 18,999 కే OnePlus Nord CE3 ఫోన్ అందుకోండి.!
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ రెండవ రోజు భారీ స్మార్ట్ ఫోన్ డీల్ ను అందించింది
OnePlus Nord CE3 ను భారీ డిస్కౌంట్ తో రూ. 18,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది
ఈ ఫోన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు 20వేల ఉప బడ్జెట్ లో లభిస్తుంది
Amazon Sale ధమాకా ఆఫర్: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ రెండవ ఈ రోజు భారీ స్మార్ట్ ఫోన్ డీల్ ను అందించింది. ఇండియన్ మార్కెట్లో రూ. 26,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసిన OnePlus Nord CE3 స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 18,999 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 22,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్టింగ్ చేసింది. అయితే, అమెజాన్ మాత్రం ఈ ఫోన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఎన్నడూ చూడనంత చవక ధరకే సేల్ లిస్ట్ చేసింది.
SurveyAmazon Sale OnePlus Nord CE3 Deals
వన్ ప్లస్ నార్డ్ CE3 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి 30% బిగ్ డిస్కౌంట్ తో రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఇంత తక్కువ ధరకు ఈ ఫోన్ లభించడం ఇదే మొదటిసారి. ఇండియన్ మార్కెట్ లో 25 వేల బడ్జెట్ కేటగిరిలో వచ్చిన ఈ ఫోన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు 20వేల ఉప బడ్జెట్ లో లభిస్తుంది.

ఈ ఫోన్ ఆఫర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అమెజాన్ అందిస్తున్న ఆఫర్ ధరలో బెస్ట్ డీల్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ ను ఆఫర్ డిస్కౌంట్ ఆఫర్ తో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: Amazon Sale నుంచి భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తున్న Daikin మరియు Lloyd Split AC లు.!
OnePlus Nord CE3 : ప్రత్యేకతలు
వన్ ప్లస్ నార్డ్ CE3 స్మార్ట్ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన పెద్ద 120 Hz AMOLED FHD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 782G ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జత అందించిన 8GB మరియు RAM Vita తో మంచి పెర్ఫార్మన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు OxygenOS 13 సాఫ్ట్ వేర్ పైన Android 13.1 OS తో వస్తుంది.

ఈ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ మరియు సెల్ఫీ కెమెరా లను కలిగి వుంది. ఇందులో వెనుక 50MP (Sony IMX890) మెయిన్ + 8MP (Sony IMX355) 2MP సెటప్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా వున్నాయి. ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000mAh డ్యూయల్ సెల్ బిగ్ బ్యాటరీ కూడా వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile