బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ కోసం చూసేవారికి అమెజాన్ బెస్ట్ డీల్స్.!
ఒక మంచి 5G Mobile మంచి ఆఫర్లతో కొనాలని చూస్తున్నారా
ఈరోజు అమెజాన్ సేల్ బెస్ట్ 5G స్మార్ట్ డీల్స్ లిస్ట్
బ్రాండెడ్ 5G ఫోన్ పైన బెస్ట్ డీల్స్ అందిస్తున్న అమెజాన్
అమెజాన్ GIF సేల్ నుండి ఒక మంచి 5G Mobile మంచి ఆఫర్లతో కొనాలని చూస్తున్నారా? అయితే, మీరు కరెక్ట్ ప్లేస్ కె వచ్చారు. ఎందుకంటే, అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 5G ఫోన్ ఆఫర్లను ఈరోజు మీకోసం తీసుకొచ్చాము. ఈ దసరా పండుగకు మీకు ఒక మంచి బ్రాండెడ్ 5G కొనుగోలు చెయ్యడానికి మీకు సహాయం చేయడానికే ఈరోజు అమెజాన్ సేల్ బెస్ట్ 5G స్మార్ట్ డీల్స్ లిస్ట్ ఇక్కడ అందించాను.
SurveyRealme narzo 50 5G
MRP: రూ.18,999
అఫర్ ధర : రూ.13,999
రియల్ మీ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన 5G స్మార్ట్ ఫోన్ Realme narzo 50 5G అమెజాన్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 26% డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 ధరకే పొందవచ్చు. అధనంగా, ఈ ఫోన్ పైన 1,000 రూపాయల అమెజాన్ కూపన్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ప్రాసెసర్ తో వస్తుంది. Buy From Here
Samsung Galaxy M33 5G
MRP: రూ.24,999
అఫర్ ధర : రూ.14,999
శామ్సంగ్ సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M33 5G అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 ధరకే పొందవచ్చు. అధనంగా, SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ Exynos 1280 5G ప్రాసెసర్ మరియు క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది. Buy From Here
Redmi Note 11T 5G
MRP: రూ.20,999
అఫర్ ధర : రూ.14,999
షియోమీ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 11T 5G అమెజాన్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 29% డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 ధరకే పొందవచ్చు. అధనంగా, ఈ ఫోన్ పైన 1,000 రూపాయల అమెజాన్ కూపన్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ప్రాసెసర్ మరియు 6GB ర్యామ్ తో వస్తుంది. Buy From Here
iQOO Z6 Lite 5G
MRP: రూ.18,999
అఫర్ ధర : రూ.15,499
ఐకూ ఇండియాలో లాంచ్ చేసిన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 18% డిస్కౌంట్ తో కేవలం రూ.15,499 ధరకే పొందవచ్చు. అధనంగా, అమెజాన్ యొక్క 500 రూపాయల కూపన్ అఫర్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ 4 gen 1 5G ప్రాసెసర్ మరియు 50MP Eye Focus కెమెరాతో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile