అమెజాన్ సేల్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి ఆఫర్లతో 5G స్మార్ట్ ఫోన్ డీల్స్
ఈరోజు మీకు మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి
మంచి అమ్మకాలను సాధించిన 5G స్మార్ట్ ఫోన్ల పైన కూడా అమెజాన్ మంచి ఆఫర్లను అందిస్తోంది
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, ఈరోజు మీకు మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ గా ఇండియాలో విడుదలై మంచి అమ్మకాలను సాధించిన 5G స్మార్ట్ ఫోన్ల పైన కూడా అమెజాన్ మంచి ఆఫర్లను అందిస్తోంది. అందుకే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్స్ ఈరోజు ఇక్కడ అందించాను.
SurveySamsung Galaxy M13 5G
అఫర్ ధర : రూ.11,999
శామ్సంగ్ యొక్క బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M13 5G ఈరోజు రూ.11,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10%ఆ అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 700 5G ప్రోసెసర్, 50MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు పెద్ద బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. Buy From Here
iQOO Z6 Lite 5G
అఫర్ ధర : రూ.12,999
ఐకూ యొక్క బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G ఈరోజు రూ.12,999 అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ.750 కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 4Gen 1 ప్రోసెసర్, 50MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. Buy From Here
Redmi 11 Prime 5G
అఫర్ ధర : రూ.12,999
షియోమి యొక్క బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi 11 Prime 5G ఈరోజు రూ.12,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 700 5G ప్రోసెసర్, 50MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. Buy From Here
OPPO A74 5G
అఫర్ ధర : రూ.15,240
షియోమి యొక్క బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi 11 Prime 5G ఈరోజు రూ.15,240 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480G 5G ప్రోసెసర్, 48MP AI ట్రిపుల్ డ్యూయల్ రియర్ కెమేరా మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. Buy From Here
OnePlus Nord CE 2 Lite 5G
అఫర్ ధర : రూ.18,999
షియోమి యొక్క బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi 11 Prime 5G ఈరోజు రూ.18,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రోసెసర్, 64MP EIS ట్రిపుల్ రియర్ కెమేరా మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile