అమెజాన్ ప్రైమ్ డే: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ డీల్స్
బడ్జెట్ స్మార్ట్ ఫోనన్ల పైన మంచి డిస్కౌంట్
HDFC బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా వర్తిస్తుంది
HDFC బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా వర్తిస్తుంది
అమెజాన్ తన ప్రైమ్ డే సేల్ నుండి బడ్జెట్ స్మార్ట్ ఫోనన్ల పైన మంచి డిస్కౌంట్ అందుకోండి. లేటెస్ట్ ఫీచర్లతో వచ్చిన ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నవారు ఈ అమెజాన్ సేల్ నుండి దక్కించుకోవచ్చు.అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ కోసం చూస్తూనట్లయితే ఇక్కడ అందించిన ఆఫర్లను చూడవచ్చు.
Surveyఈ స్మార్ట్ ఫోన్ లను HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ లేదా EMI అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
1. Redmi Note 9A
Redmi బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా మార్కెట్లోకి వచ్చిన 9A స్మార్ట్ ఫోన్ బడ్జెట్ అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 1,700 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.6,799 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 13ఎంపి AI కెమెరా, 5,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here
2. Samsung Galaxy M12
లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.10,999 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 48ఎంపి క్వాడ్ కెమెరా, 6,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here
3. Redmi Note 10s
లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ వినియోగదారులను కూడా అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 రూపాయల అఫర్ ధరతో మరియు అమెజాన్ అమెజాన్ పే తో కొనుగోలు చేసే వారికీ 1000 రూపాయల క్యాష్ బ్యాక్ అఫర్ ని కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 64ఎంపి క్వాడ్ కెమెరా, 5,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
