iQOO Neo 7 5G పైన భారీ డీల్స్ ప్రకటించిన అమెజాన్..!

HIGHLIGHTS

iQOO Neo 7 5G పైన బిగ్ డీల్స్

అమెజాన్ భారీ డిస్కౌంట్ అఫర్

ఐకు లేటెస్ట్ ఫోన్ ను రూ. 26,999 ధరలో పొందవచ్చు

iQOO Neo 7 5G పైన భారీ డీల్స్ ప్రకటించిన అమెజాన్..!

అమెజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుండి ఈరోజు ఐకు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ iQOO Neo 7 5G పైన బిగ్ డీల్స్ ప్రకటించింది. 30 వేల ధరలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ అఫర్ తో చాలా తక్కువ ధరాకే అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ iQOO యొక్క Neo సిరీస్ నుండి వచ్చిన లేటెస్ట్ ఫోన్ మరియు ఇది 64MP OIS కెమేరా, 8GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ వంటి ఇతర ఫీచర్లను కలిగి వుంటుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Neo 7 5G: ఆఫర్స్

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ రూ. 29,999 ధరలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి డిస్కౌంట్ తో రూ. 28,999 ధరతో లిస్టింగ్ చెయ్యబడింది. అయితే, ICICI మరియు Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ మరియు EMI తో ఈ ఫోన్ ను కొంటే 2,000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను రూ. 26,999 ధరలో పొందవచ్చు. Buy From Here

iQOO Neo 7 5G: ప్రధాన ఆకర్షణలు 

ఇక ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణలు ఏమిటని చూస్తే, ఈ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 64MP ట్రిపుల్ రియర్ కెమేరా, 25 నిముషాల్లో ఫోన్ ను 0-100% ఛార్జ్ చెయ్యగల 120W ఫాస్ట్ ఛార్జ్ టెక్, మీడియాటెక్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 8200 5G, ర్యామ్ ను మరింత పెంచగల ఎక్స్ టెండెడ్ ర్యామ్ 3.0 (8GB), 120Hz & HDR 10+ సపోర్ట్ కలిగిన 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే వంటి  ప్రధాన ఆకర్షణలు ఈ ఫోన్ లో ఉన్నాయి. 

ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 16MP సెల్ఫీ కెమేరా, 5000 mAh బ్యాటరీ, LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్ లను ఈ ఫోన్ కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo