ఇటీవల శామ్సంగ్ ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ ఆకర్షణీయమై అఫర్ ను ప్రకటించింది. అదే, శామ్సంగ్ గెలాక్సీ ఎమ్04 స్మార్ట్ ఫోన్ పైన అందిస్తున్న ఉచిత బ్రాండెడ్ ఇయర్ ఫోన్ ఆఫర్. ఈ స్మార్ట్ ఫోన్ ను మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో అందించడమే కాకుండా ఉచిత ఇయిర్ ఫోన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy M04: ధర మరియు ఆఫర్లు
శామ్సంగ్ గెలాక్సీ ఎమ్04 స్మార్ట్ ఫోన్ రూ.8,499 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు కొనేవారికి 499 రూపాయల విలువైన బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ అందిస్తోంది. అంతేకాదు, Kotak బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనేవారికి అదనపు డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది. Buy From Here
ఈ ఉచిత ఇయర్ ఫోన్ అఫర్ ను అమెజాన్ నుండి STPL Excluisve Online అఫర్ చేస్తోంది మరియు ఈ ప్రోడక్ట్ ను పొందడానికి సోనీ ను Add to cart చేసి వివరాలు అందించిన తరువాత Check out సమయంలో ఉచిత ఇయర్ ఫోన్ జత చేయబడుతుంది.
Samsung Galaxy M04: స్పెక్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎమ్04 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగివుంది. ఈ డిస్ప్లే ఇన్ఫినిటీ వి- నోచ్ తో వస్తుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio P35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక 13MP + 2MP కెమేరా సెటప్ కలిగిన డ్యూయల్ కెమేరాని కలిగివుంది. అలాగే, 3.5mm జాక్, డ్యూయల్-బ్యాండ్ WiFi ac, Bluetooth 5.0 ఫీచర్లతో వస్తుంది. అలాగే, Android 12 ఆధారిత One UI కోర్ 4.1 సాఫ్ట్‌వేర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4GB వరకూ ర్యామ్ ప్లస్ ఫీచర్ ను కూడా శామ్సంగ్ అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile