boAt Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
boAt Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్స్
బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన డాల్బీ అట్మోస్ 5.1 ఛానల్ సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది
5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఇది టోటల్ 500 W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది
boAt Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అమెజాన్ ఇండియా అందించిన ఈ ఆఫర్స్ తో బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన డాల్బీ అట్మోస్ 5.1 ఛానల్ సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ మరియు ఈ సౌండ్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
SurveyboAt Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్
బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 14,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈరోజు కూడా అదే ధరకు సేల్ అవుతోంది. అయితే, ఈ సౌండ్ బార్ పై అమెజాన్ కొత్తగా అందించిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ తక్కువ ధరకు లభిస్తుంది.
అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ని Axis, BOBCARD, OneCard మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 13,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Samsung Galaxy M36 5G మార్కెట్లో రిలీజ్ అయింది: పూర్తి వివరాలు తెలుసుకోండి.!
boAt Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్లు
ఈ బోట్ సౌండ్ బార్ రీసెంట్ గా విడుదలైన 5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఇది టోటల్ 500 W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు, మొత్తం ఆరు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే పవర్ ఫుల్ సౌండ్ బార్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఇంటికి అందం తెచ్చే ప్రీమియం డిజైన్ తో వస్తుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ మరియు సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మూవీస్, న్యూస్ మరియు మ్యూజిక్ మూడు ఈక్వలైజర్ మోడ్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, ఆప్టికల్, AUX ఇన్ మరియు బ్లూటూత్ 5.1 మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile