TECNO Pova 5 Pro 5G స్మార్ట్ ఫోన్ పైన Amazon ధమాకా ఆఫర్.!
TECNO Pova 5 Pro 5G పైన Amazon ధమాకా ఆఫర్ అందించింది
. ఈరోజు అమేజాన్ ఆఫర్లతో ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది
బ్లాక్ ఫ్రైడే సందర్భంగా టెక్నో పోవ 5 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ పైన గొప్ప కూపన్ ఆఫర్
Amazon ఇండియా ఈరోజు బ్లాక్ ఫ్రైడే సందర్భంగా టెక్నో లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ TECNO Pova 5 Pro 5G పైన ధమాకా ఆఫర్ అందించింది. అందమైన డిజైన్ మరియు వెనుక ప్రీమియం స్మార్ట్ ఫోన్ మాదిరిగా కనిపించే మల్టి కలర్ RGB లైట్స్ తో ఈ ఫోన్ వచ్చింది.ఈరోజు అమేజాన్ ఆఫర్లతో ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ అందించి డీల్ ఏమిటో చూద్దామా.
SurveyAmazon Deal On TECNO Pova 5 Pro 5G
అమేజాన్ ఇండియా ఈరోజు బ్లాక్ ఫ్రైడే సందర్భంగా టెక్నో పోవ 5 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ పైన గొప్ప కూపన్ ఆఫర్ అందించింది. టెక్నో పోవ 5 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ రూ. 14,999 రూపాయల ధరతో సేల్ అవుతుండగా, ఈ ఫోన్ పైన రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ అఫర్ ను అందించింది. ఈ అఫర్ ద్వారా ఈ ఫోన్ ను రూ. 13,999 దారికి అందుకోవచ్చు. ఈ ఫోన్ ను HDFC Bank మరియు Bank of Baroda కార్డ్స్ తో కొనేవారు 7.5% అధనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. Buy From Here
Also Read : Noise ColorFit Pro 5: గొప్ప డిజైన్ మరియు స్మార్ట్ డాక్ ఫీచర్ తో లాంచ్ అవుతోంది.!
టెక్నో పోవ 5 ప్రో 5జి ఫీచర్లు

టెక్నో పోవ 5 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ టి కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సన్నగా మరియు మంచి ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ ను మల్టీ-కలర్డ్ Backlit ARC Interface బ్యాక్ తో వస్తుంది. ఇది చూడటానికి ప్రీమియం స్మార్ ఫోన్ మాదిరిగా కనిపించేలా చేస్తుంది. ఈ ఫోన్ Dimensity 6080 ప్రోసెసర్ మరియు 8GB ర్యామ్ తో వస్తుంది. ఇందులో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 8GB Expandable RAM ఫీచర్ కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 16MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ 67W ఫేష్క్ ఛార్జ్ మరియు 10W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కకలిగిన 5,000 mAh బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile