Sony Xperia XZ ఫై భారీ తగ్గింపు

Sony Xperia XZ ఫై భారీ  తగ్గింపు
HIGHLIGHTS

కేవలం 37,400 రూ కి లభ్యం

Sony Xperia XZ

ఒకవేళ  మీరు ఒక  తక్కువ  ధర లో  లభించే  ఫ్లాగ్షిప్  గ్రేడ్ డివైస్  తీసుకోవాలని  ఆలోచిస్తుంటే  కనుక   ఈ స్మార్ట్  ఫోన్  మీకు  బాగా  నచ్చుతుంది. దీనిలో  5.2-ఇంచెస్  ఫుల్  HD డిస్ప్లే  కలదు.  మరియు .  23MP  రేర్  కెమెరా  తో పాటుగా 13MP  ఫ్రంట్    లభిస్తుంది .  దీని అసలు ధర 51,990రూపీస్  కానీ  మీకు 14,590 రూ  డిస్కౌంట్  తో కేవలం 37,400 రూ  కి లభ్యం , ఈ సేల్ అమెజాన్ లో ఎక్సక్లూజివ్  గా  జరుగుతుంది 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo