అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి చాలా గొప్ప ఆఫర్లను అమేజాన్ అందిస్తోంది. అయితే, ఈరోజు అమేజాన్ నుండి అందిస్తున్న ఈ డీల్స్ మంచి లాభాలను అందించే బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. Amazon GIF Sale నుండి చాలా itel స్మార్ట్ ఫోన్ల పైన రూ. 2,399 విలువైన ఉచిత ఇయర్ బడ్స్ ను అమేజాన్ ఆఫర్ చేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Amazon GIF Sale Offers
ఆశ్చర్యం ఏమిటంటే, ఇటెల్ నుండి చాలా తక్కువ ధరలో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన కూడా ఈ ఉచిత అఫర్ ను అందిస్తోంది. మరి అమేజాన్ ఆఫర్ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా.
బడ్జెట్ ధరలో 3D Curved AMOLED డిస్ప్లేతో ఐటెల్ ఇండియాలో విడుదల చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ రూ. 2,399 విలువైన itel T11 Buds ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన SBI బ్యాంక్ 10% అదనపు డిస్కౌంట్ ను కూడా అమేజాన్ అఫర్ చేస్తోంది. ఈ ఐటెల్ స్మార్ట్ ఫోన్ ఇందు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 16GB* RAM + 256GB బిగ్ ఇంటర్నల్ స్టొరేజ్ వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
భారీ 7000 mAh బ్యాటరీతో ఇండియన్ మార్కెట్ లో ఐటెల్ లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 17% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన కూడా రూ. 2,399 విలువైన itel T11 Buds మరియు SBI బ్యాంక్ 10% అదనపు డిస్కౌంట్ ను అమేజాన్ ఆఫర్ చేస్తోంది. ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Itel S23
ఆఫర్ ధర : రూ. 8,699
8GB RAM + 8GB మెమొరీ ఫుజన్ RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా 50MP AI డ్యూయల్ కెమేరా వంటి ఫీచర్లతో వేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 21% డిస్కౌంట్ తో రూ. 8,699 రూపాయల ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన కూడా రూ. 2,399 విలువైన itel T11 Buds మరియు SBI బ్యాంక్ 10% అదనపు డిస్కౌంట్ అందుతాయి. ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.