Amazon GIF Sale ధమాకా రూ. 8,999 ధరకే New 5G Phone అందుకోండి.!

HIGHLIGHTS

Amazon GIF Sale ధమాకా స్మార్ట్ ఫోన్ అఫర్

రూ. 8,999 ధరకే New 5G Phone అందుకునే అవకాశం

అమేజాన్ పండుగ సేల్ నుండి అందించింది

Amazon GIF Sale ధమాకా స్మార్ట్ ఫోన్ అఫర్ ను ఈరోజు ప్రకటించింది. అమేజాన్ అఫర్ చేస్తున్న ఆ ధమాకా ఆఫర్ ఏమిటా అనుకుంటున్నారా? ఇండియన్ మార్కెట్ లో ఐటెల్ లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ను మరింత చవక ధరకే అందుకునే అవకాశం అందించింది. సింపుల్ గా చెప్పాలంటే, రూ. 8,999 ధరకే New 5G Phone అందుకునే అవకాశం అమేజాన్ పండుగ సేల్ నుండి అందించింది. అమేజాన్ అందించిన ఈ డీల్ వివరాలు పూర్తిగా తెలుసుకోండి.

Amazon GIF Sale best New 5G Phone deal

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి itel P55 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు భారీ బ్యాంక్ ఆఫర్ తో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫైన్ ను ఐటెల్ రూ. 9,999 రూపాయల ధరతో విడుదల చెయ్యగా,ఈ ఫోన్ ను అమేజాన్ సేల్ నుండి SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ అఫర్ తో కేవలం రూ. 8,999 ధరకే అందుఏ కునే అవకాశాన్ని అమేజాన్ అందించింది. Buy From Here

Also Read : Amazon GIF Sale నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ Smart Watch డీల్స్.!

itel P55 5G ప్రత్యేకతలు

itel P55 5G స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ HD+ IPS డిస్ప్లేని 90 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ Dimensity 6080 ప్రోసెసర్ కి జతగా 6GB RAM + 6GB RAMమెమొరీ ఫ్యూజన్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కలిగి వుంది. మరొక మంచి విషయం ఏమిటంటే ఈ ఫోన్ 2 Years Warranty తో వస్తుంది. ఈ ఫోన్ గెలాక్సీ బ్లూ మరియు మింట్ గ్రీన్ రెండు కలర్స్ లో లభిస్తుంది.

ఈ ఐటెల్ స్మార్ట్ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమేరాతో వస్తుంది మరియు ముందు సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ Android 13 OS పైన నడుస్తుంది మరియు 5000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. చాలా చవక ధరలో 5G స్మార్ట్ ఫాలెన్ కోరుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :