Amazon GIF Sale నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ Smart Watch డీల్స్.!
Amazon GIF Sale నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ Smart Watch
Amazon బిగ్ డీల్స్ తో చాలా తక్కువ ధరకే Smart Watch అందిస్తోంది
Amazfit, Noise, boAt మరియు Fastrack వంటి టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ లు
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తుంటే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. Amazon GIF Sale నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ Smart Watch బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. అమేజాన్ ఈ సేల్ నుండి కొత్తగా ఇండియన్ మార్కెట్ లోకి వచ్చిన స్మార్ట్ వాచ్ లను సైతం బిగ్ డీల్స్ తో చాలా తక్కువ ధరకే అందిస్తోంది.
SurveyAmazon GIF Sale best Smart Watch deals
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న స్మార్ట్ వాచ్ లలో Amazfit, Noise, boAt మరియు Fastrack వంటి టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ లు కూడా వున్నాయి.
boAt Ultima Chronos

1.96 ఇంచ్ AMOLED బిగ్ డిస్ప్లే మరియు Advanced BT కాలింగ్ వంటి బెస్ట్ ఫీచర్లతో వచ్చే ఈ బోట్ స్మార్ట్ వాచ్ అమేజాన్ నుండి ఈరోజు 74% డిస్కౌంట్ తో రూ. 2,299 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 700+ Activities, మీకు నచ్చినట్లుగా వాచ్ ఫేస్ లు మార్చగల DIY Watch Face Studio వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
Fastrack Limitless FS1 Pro

Fastrack బ్రాండ్ నుండి వచ్చిన 1.96 Super AMOLED డిస్ప్లే ప్రీమియం స్మార్ట్ వాచ్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 69% భారీ డిస్కౌంట్ తో రూ. 2,499 ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ Nitro Fast Charging, 110+ స్పోర్ట్స్ మోడ్స్, 00+ Watch faces మరియు 7 డేస్ బ్యాటరీతో వస్తుంది. Buy From Here
Also Read : Jio Best Plans: రూ. 500 లోపలే జియో ఆఫర్ చేస్తున్న New ప్రీపెయిడ్ ప్లాన్స్.!
Amazfit Pop 3S

Amazfit యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమేజాన్ నుండి 50% డిస్కౌంట్ తో రూ. 2,999 ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.96 ఇంచ్ AMOLED డిస్ప్లే, BT Calling, SpO2, 100 Sports Modes, 24H HR మోనిటర్ మరియు AI Voice Assistance వంటి చాలా ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here
Noise Halo Plus Elite Edition

1.46 ఇంచ్ Super AMOLED డిస్ప్లే మరియు ప్రీమియం స్టెయిన్ లెస్ స్టీల్ Finish Metallic తో వచ్చిన ఈ నోయిస్ ప్రీమియం స్మార్ట్ వాచ్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 63% డిస్కౌంట్ తో రూ. 3,299 ధరకే లభిస్తోంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ 4-Stage Sleep Tracker, 7-day బ్యాటరీ లైఫ్, నోయిస్ హెల్త్ సూట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile