Amazon GFF Sale నుంచి 8 వేల ధరలో పెద్ద స్మార్ట్ టీవీ అందుకునే ఛాన్స్ ఈరోజు అమెజాన్ అందించింది. ఇటీవల ఇండియాలో విడుదలైన లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీలు ఈరోజు మంచి డిస్కౌంట్ తో 8 వేల ధరలో లభిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ రేపటితో ముగుస్తుంది, కాబట్టి, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ లను మిస్సవ్వకండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon GFF Sale ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ రేపటితో ముగుస్తుంది అనగా ఈరోజు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను అందించింది. ఈరోజు రెండు పెద్ద స్మార్ట్ టీవీ లు భారీ డిస్కౌంట్ తో 8 వేల బడ్జెట్ లో లభిస్తున్నాయి.
కార్బన్ యొక్క 32 ఇంచ్ స్మార్ట్ టీవీ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు 63% భారీ డిస్కౌంట్ తో రూ. 7,999 ఆఫర్ ధరకే అందించింది. ఈ స్మార్ట్ టీవీ అతి తక్కువ EMI ఆప్షన్ తో కూడా కొనుగోలు చేసే వీలుంది. Buy From Here
ఈ కార్బన్ స్మార్ట్ టీవీ 60Hz HD Ready A+ గ్రేడ్ స్క్రీన్ ను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ 1.5GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్, Dolby Audio సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ వైఫై, బ్లూటూత్, HDMI, USB మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ కొడాక్ 32 ఇంచ్ హెచ్ డి రెడీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుంచి 43% భారీ డిస్కౌంట్ తో ఈరోజు రూ. 8,499 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ కార్డ్స్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ ని 8 వేల కంటే తక్కువ ధరలో పొందవచ్చు. Buy From Here
ఈ కోడాక్ స్మార్ట్ టీవీ A+ గ్రేడ్ HD Ready డిస్ప్లే తో వస్తుంది. ఈ టీవీ 512 MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆటో వస్తుంది మరియు Linux OS పై నడుస్తుంది. 30W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు కూడా ఈ టీవీ కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ కూడా వైఫై, బ్లూటూత్, USB, HDMI మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.