ఈరోజు Amazon Finale Days Sale బెస్ట్ 5G Phone ఆఫర్స్ పైన ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

Amazon Finale Days బెస్ట్ 5G Phone Offers పైన ఒక లుక్కేయండి

స్మార్ట్ ఫోన్ లు ముందెన్నడూ లేనంత తక్కువ ధరకే లభిస్తున్నాయి

మూడు బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ డీల్స్ ను గురించి ఈరోజు చర్చిద్దాం

ఈరోజు Amazon Finale Days Sale బెస్ట్ 5G Phone ఆఫర్స్ పైన ఒక లుక్కేయండి.!

కొత్త 5జి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈరోజు మంచి ఆప్షన్ లు మరియు ఆఫర్లు అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ నుండి అందుబాటులో ఉన్నాయి. అందుకే, ఈరోజు Amazon Finale Days బెస్ట్ 5G Phone Offers పైన ఒక లుక్కేయండి. ఈరోజు అమేజాన్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్, కూపన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో కొన్ని స్మార్ట్ ఫోన్ లు ముందెన్నడూ లేనంత తక్కువ ధరకే లభిస్తున్నాయి. అటువంటి ఒక మూడు బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ డీల్స్ ను గురించి ఈరోజు చర్చిద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z7s 5G

Amazon Finale Days Sale deals on  iQOO Z7s 5G
ఆఫర్ ధర : రూ. 15,999

ఐకూ ఎడ్7s స్మార్ట్ ఫోన్ రోజు అమేజాన్ నుండి డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఐకూ 5జి స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో రూ. 1,000 భారీ అధనపు డిస్కౌంట్ తో రూ. 14,999 ధరకే అందుకోవచ్చు. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 695 5G ప్రోసెసర్, FHD+ AMOLED డిస్ప్లే, 64MP OIS అల్ట్రా కెమేరా, 44W ఫ్లాష్ ఛార్జ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy From Here

Samsung Galaxy M34 5G

Amazon Finale Days Sale deals on 
 Samsung Galaxy M34 5G
ఆఫర్ ధర : రూ. 16,499

ఈ శామ్సంగ్ బడ్జెట్ 5G ఫోన్ తక్కువ ధరలో బెస్ట్ కెమేరా మరియు డిస్ప్లే కలిగిన ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 33% డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో రూ. 1,000 అధనపు డిస్కౌంట్ తో రూ. 15,499 ధరకే అందుకోవచ్చు. ఈ శామ్సంగ్ ఫోన్ Super AMOLED డిస్ప్లే, 50MP No Shake కెమేరా, 6000mAH బిగ్ బ్యాటరీ మరియు 4 OS అప్గ్రేడ్స్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here

Also Read : వెయ్యి రూపాయల లోపే మరిన్ని ఫీచర్లతో Nokia New Phone లాంచ్.!

OnePlus Nord CE 3 5G

Amazon Finale Days Sale deals on OnePlus Nord CE 3 5G
ఆఫర్ ధర : రూ. 28,998

వన్ ప్లస్ బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE 3 ఈరోజు అమేజాన్ సేల్ నుండి రూ. 28,998 ధరతో సేల్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ పైన రూ. 2,500 రూపాయల కూపన్ అఫర్ మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 1,250 రూపాయల డిస్కౌంట్ ను కూడా అమేజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లతో ఈ ఫోన్ ను రూ. 24,999 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ 50MP (Sony IMX890) కెమేరా,120 Hz AMOLED FHD+ డిస్ప్లే, Snapdragon 782G ప్రోసెసర్, 8 GB + 128 GB స్టోరేజ్ వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile