నెలకు రూ.669 కడితే చాలు iQOO లేటెస్ట్ 5G ఫోన్ మీ సొంతం.!

నెలకు రూ.669 కడితే చాలు iQOO లేటెస్ట్ 5G ఫోన్ మీ సొంతం.!
HIGHLIGHTS

తక్కువ EMI చెల్లింపు అఫర్ తో లభిస్తున్న iQOO 5G ఫోన్

నెలకు రూ.669 కడితే చాలు iQOO లేటెస్ట్ 5G ఫోన్ మీ సొంతం అవుతుంది

750 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ను తక్కువ EMI చెలించే విద్ధంగా కొనాలని చూస్తున్నారా? అయితే, అమెజాన్ నుండి తక్కువ EMI చెల్లింపు అఫర్ తో లభిస్తున్న ఈ లేటెస్ట్ iQOO 5G ఫోన్ పైన ఒక వేయండి. ఇండియాలో ఐకూ సరికొత్తగా లాంచ్ చేసిన 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G అమెజాన్ సేల్ నుండి మంచి EMI మరియుయ్ బ్యాంక్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫోన్ ను గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో కూడా పొందే వీలుంది. నెలకు రూ.669 కడితే చాలు iQOO లేటెస్ట్ 5G ఫోన్ మీ సొంతం అవుతుంది. ఇంకెందుకు ఆలశ్యం ఈ బెస్ట్ డీల్ గురించి తెలుసుకుందామా.           

iQOO Z6 Lite 5G: ధర మరియు ఆఫర్లు

ఐకూ జెడ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ అమెజాన్ సేల్ నుండి 2,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర. అలాగే, ఈ ఫోన్ ను ఏదైనా బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనే వారికి 750 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే,ఈ అఫర్ ఈ అర్ధరాత్రితో(నవంబర్ 7 రాత్రి 12గం వరకూ) ముగుస్తుంది. Buy From Here

iQOO Z6 Lite 5G: స్పెక్స్

ఈ ఐకూ జెడ్ Z6 లైట్ 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 6GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo