Nothing Phone (2) ఫోన్ పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ అందుకోండి.!
Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ మైండ్ బ్లోయింగ్ ధరకే సేల్ అవుతోంది
ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో రూ. 44,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది
ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 27,997 అతి తక్కువ ధరకు లభిస్తుంది
ఈ నథింగ్ ఫోన్ లో 6.7 ఇంచ్ ఫ్లెక్సిబుల్ LTPO AMOLED స్క్రీన్ ఉంటుంది
Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది మరియు బడ్జెట్ ధరకే ఇప్పుడు సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో రూ. 44,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 27,997 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. అయితే, ఈ డిస్కౌంట్ ప్రైస్ అన్ని ప్లాట్ ఫామ్స్ పై లభించదు కేవలం అమెజాన్ నుంచి మాత్రమే లభిస్తోంది.
SurveyNothing Phone (2) : ఆఫర్స్
పైన తెలిపిన విధంగా ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 44,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈరోజు ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా రూ. 15,002 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 29,997 రూపాయల ప్రారంభ ధరతో ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.

ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, ఈ ఫోన్ పై రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. ఈ ఫోన్ ఫోన్ ను HDFC, Yes బ్యాంక్, Federal బ్యాంక్ మరియు RBL బ్యాంక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 27,997 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: LG 5.1 Soundbar పై అమెజాన్ బిగ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
Nothing Phone (2) : ఫీచర్స్
నథింగ్ ఫోన్ 2 స్మార్ట్ ఫోన్ 2023 లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో నథింగ్ ఆఫర్ చేసింది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8+ Gen 1 చిప్ సెట్ తో అందించింది. ఈ చిప్ సెట్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందించే ఫాస్ట్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
ఈ నథింగ్ ఫోన్ లో 6.7 ఇంచ్ ఫ్లెక్సిబుల్ LTPO AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 10 బిట్ ప్యానల్ మరియు HDR10+ సపోర్ట్ టోడ్ పాటు SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు హాప్ టిక్ టచ్ మోటార్ కలిగి ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2 స్మార్ట్ ఫోన్ 50 MP(OIS) మరియు 50MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 32MP సెల్ఫీ కెమెరాతో కూడా అందించింది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, ఇన్ బిల్ట్ నథింగ్ ఫిల్టర్స్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4700 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 15W Qi వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile