Home » News » Mobile Phones » డ్యూయల్ కెమెరా తో LeEco Le 2s స్మార్ట్ ఫోన్ ఇమేజెస్ అండ్ స్పెక్స్ లీక్
డ్యూయల్ కెమెరా తో LeEco Le 2s స్మార్ట్ ఫోన్ ఇమేజెస్ అండ్ స్పెక్స్ లీక్
By
PJ Hari |
Updated on 31-Aug-2016
LeEco LEX652 పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ చైనా regulatory అథారిటీ సైట్ TENAA లో ప్రత్యక్షమైంది. ఇదే Le 2S మోడల్ అని అంచనా.
Survey✅ Thank you for completing the survey!
సైట్ లో ఉన్న లిస్టింగ్ ప్రకారం ఫోనులో 5.5 in FHD IPS డిస్ప్లే, decacore మీడియా టెక్ X25 SoC, 3GB ర్యామ్, డ్యూయల్ 13MP రేర్ కెమెరా.
ఫింగర్ ప్రింట్ స్కానర్, 8MP ఫ్రంట్ కెమెరా, 3900 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS ఉన్నాయి. LeEco ఎప్పుడు ఫోన్ లాంచ్ చేసినా..
దానిని ఇండియన్ మార్కెట్ కు కూడా తీసుకువస్తుంది, హిస్టరీ ప్రకారం. సో ఇది కూడా వస్తుంది అని అంచనా. వస్తే మాత్రం మీడియా టెక్ ప్రొసెసర్ కు బదులు స్నాప్ డ్రాగన్ కలిగి ఉంటుంది.
ఈ క్రింద LeEco 1S ఫుల్ overview తెలుగు వీడియో చూడగలరు…