ఇండియాలో VR హెడ్ సెట్ తో రిలీజ్ అయిన 3GB రామ్ Idol 4 స్మార్ట్ ఫోన్

Updated on 08-Dec-2016

Alcatel కంపెని ఇండియాలో Idol 4 అనే స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ప్రైస్ 16,999 రూ. ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ అవుతుంది. హైలైట్ ఏంటంటే ఫోన్ VR తో వస్తుంది.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్(హైబ్రిడ్ స్లాట్),  5.2 in FHD IPS LCD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 617 ఆక్టో కోర్ 1.2GHz SoC, 3GB రామ్, 16GB స్టోరేజ్, 512GB SD కార్డ్ సపోర్ట్( ఫ్లిప్ కార్ట్ డిటేల్స్ ప్రకారం).

13MP రేర్ 6 element లెన్స్ కెమెరా with డ్యూయల్ LED ఫ్లాష్. అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ స్టీరియో Hi-Fi సరౌండ్ సౌండ్ సపోర్ట్.

JBL earphones, OneTouch VR స్టోర్ యొక్క VR హెడ్ సెట్ కూడా వస్తుంది ఫోన్ తో పాటు, 2610 mah బ్యాటరీ,  OTG సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS, 4G LTE ఉన్నాయి.

ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో గోల్డ్, డార్క్ గ్రే, సిల్వర్ కలర్స్ లో ఫోన్ list అయ్యి ఉంది.

 

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :