Alcatel కంపెని ఇండియాలో Idol 4 అనే స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ప్రైస్ 16,999 రూ. ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ అవుతుంది. హైలైట్ ఏంటంటే ఫోన్ VR తో వస్తుంది.
13MP రేర్ 6 element లెన్స్ కెమెరా with డ్యూయల్ LED ఫ్లాష్. అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ స్టీరియో Hi-Fi సరౌండ్ సౌండ్ సపోర్ట్.
JBL earphones, OneTouch VR స్టోర్ యొక్క VR హెడ్ సెట్ కూడా వస్తుంది ఫోన్ తో పాటు, 2610 mah బ్యాటరీ, OTG సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS, 4G LTE ఉన్నాయి.
ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో గోల్డ్, డార్క్ గ్రే, సిల్వర్ కలర్స్ లో ఫోన్ list అయ్యి ఉంది.