Airtel 4G హాట్స్పాట్ డివైస్ మరియు 4G డోంగల్ ధర లో 50% తగ్గింపు

Updated on 05-Dec-2017

ఎయిర్టెల్ తన  4G హాట్ స్పాట్ డివైస్ మరియు 4G డోంగిల్  పై  50 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది, 4G డాంగిల్, 4G హాట్ స్పాట్ పరికరం ఎయిర్టెల్ వెబ్సైట్లో 999 రూపాయల వద్ద లభిస్తుంది, ఈ పరికరం యొక్క మునుపటి ధర Rs 1,950. కంపెనీ తన 4 జి డోంగిల్  ధర రూ .1,950 నుంచి రూ 999 వరకు తగ్గించింది.

వినియోగదారులు ఎయిర్టెల్ 4G హాట్స్పాట్ కొనుగోలు ముందు దాని నిబంధనలను కొన్ని తెలుసుకోవాలి . ఈ ఆఫర్ ప్రత్యేకంగా ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ వినియోగదారులకు మరియు దీని కోసం యూజర్స్ Rs 501  పేమెంట్ చేయాలి ,దీని డిస్కౌంట్ మొదటి లేదా రెండవ బిల్లులో  డిస్కౌంట్ యూజర్ పొందుతారు . ఈ డిస్కౌంట్ ఆఫర్ యూజర్ Rs 499  లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్  ప్లాన్ తో ఈ డివైస్ కొనుగోలుచేసినప్పుడు . ఎయిర్టెల్ యొక్క 4G డాంగిల్లో ఇటువంటి నిబంధనలు మరియు షరతులు చేర్చబడలేదు.

అదే సమయంలో ఎయిర్టెల్ యొక్క 4G హాట్స్పాట్ను 10 డివైసెస్ తో  కనెక్ట్ చేయడం ద్వారా  ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని ఒకసారి ఛార్జ్ చేయడం ద్వారా 6 గంటల వరకు ఉపయోగించవచ్చు. ప్లస్ ఈ పరికరం 3G మరియు 2G కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంది.

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :