Home » News » Mobile Phones » 44 సంవత్సరాలు తరువాత జైలు నుండి వచ్చి ప్రపంచం టెక్నాలజీ చుట్టూ ఎలా ఉందో చూసి ఆశ్చర్యపోయిన వ్యక్తి
44 సంవత్సరాలు తరువాత జైలు నుండి వచ్చి ప్రపంచం టెక్నాలజీ చుట్టూ ఎలా ఉందో చూసి ఆశ్చర్యపోయిన వ్యక్తి
By
Adamya Sharma |
Updated on 27-Nov-2015
రీసెంట్ గా Al jazeera వీడియో ఇంటర్నెట్ లో బాగా హల చల్ చేస్తుంది. గడిచిన 50 ఇయర్స్ లో టెక్నాలజీ ఎంత లా మనుషుల జివతాన్ని మార్చిందో చెబుతుంది.
Survey✅ Thank you for completing the survey!
Otis జాన్సన్ అనే వ్యక్తి 1960 లలో మర్డర్ attempt చేసినందుకు జైన్ పాలయ్యాడు. అప్పుడు వయసు 25 ఇయర్స్. 69 ఇయర్స్ age వచ్చేటప్పటికి రిలీజ్ అవటం జరిగింది.
న్యూయార్క్ సిటిలోని టైమ్స్ స్క్వేర్ విజిట్ చేసినప్పుడు చుట్టూ అందరినీ చూసి ప్రపంచం ఎలా ఉందో నమ్మలేకపోయాడు. దీనికి సంబందించిన వీడియో కూడా షూట్ చేయటం జరిగింది.
మోడర్న్ టెక్నాలజీ కు తన రియాక్షన్ కచ్చితంగా ఒప్పుకొని తీరాలి. మనం టెక్ గాడ్జెట్స్ కు ఎలా addict అయ్యామో తెలుసుకోవటానికి ఇతని మాటలు చూడాలి. క్రింద వీడియో చూడండి.
ఆధారం: Al jazeera