4G తో సామ్సంగ్ J2 ఫోన్ 8,490 రూ లాంచ్

4G తో సామ్సంగ్ J2 ఫోన్ 8,490 రూ లాంచ్

నిన్న సామ్సంగ్ నుండి అతి తక్కువ(శాంసంగ్ బ్రాండ్ లో) ధరకు 4g ఇంటర్నెట్ కనెక్టివిటి స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. దీని పేరు గేలక్సీ J2. ధర 8,490 రూ.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – 4.5 in qHD సూపర్ ఎమోలేడ్ డిస్ప్లే , Exynos 3475 క్వాడ్ కోర్ 1.3GHz CPU , 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ అండ్ 128 అదనపు sd కార్డ్ సపోర్ట్, 5MP led ఫ్లాష్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 4G LTE, 2000 mah బ్యాటరీ, డ్యూయల్ సిమ్.

సామ్సంగ్ కంపెనీలో ఇది తక్కువ ధరకు వచ్చే 4G మోడల్ కాని అండర్ 10K అండ్ J2 కన్నా తక్కువ బడ్జెట్ లో ఇతర బ్రాండ్స్ చాలా ఉన్నాయి 4G సపోర్ట్ తో. రీసెంట్ గా యు yunique కూడా 4,999 రూ లాంచ్ అయ్యింది 4G తో.

సామ్సంగ్ గేలక్సీ J2 సెప్టెంబర్ 21 న సేల్ అవుతుంది. ఆఫ్ లైన్ అండ్ ఆన్ లైన్ రెండు మర్కెట్స్ లో ఇది అందుబాటులో రానుంది. ఈ ఫోనులతో కంపెని అల్ట్రా డేటా సేవింగ్ మోడ్ అనే కాన్సెప్ట్ ను ప్రోమోట్ చేస్తుంది. 50% వరకూ ఇంటర్నెట్ డేటా ను సేవ చేస్తుంది.

 

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo